Tuesday, October 5, 2010

old thought process - -4

30-05-2009
హలో  బ్రదర్స్ 
ఇవాళ  మన  థాట్  ప్రాసెస్  ఇలా  నడిచింది 

శ్రీ  శ్రీ 
ప్రపంచాన్ని  చూడలేని  
కవితా  నిజం  చూపదు 
ఇసుకలోన  తల  దూర్చిన 
ఉష్ట్రపక్షి  బాపతు 
సరే  ప్రపంచం  అంటే  ఏమిటి ??????
నిజం  అంటే  ఏమిటి ??????????
గురువుగారు  ఇంతకూ  ముందు  ఏది  సత్యం , ఏది  నిత్యం  అని  కూడా  question   చేసారు 
Of course - ఎవడు  సమాధానం  చెప్పలేదు 
ఆయనకి  తెలిసి  - Communism ఫాలో  అయ్యారు 
మరి  ఇప్పుడు  communism కూడా  బతికి  లేదు 
మరి  మనమేం  ఫాలో  అవ్వాలి 
గాబరా  పడి  పీరు సాహెబ్  తురకలలో  కలిసిపోయాడు  అని  అనడం  తప్ప 

రామాయణం , భారతం  పురాణాల , ఇతిహాసాల ?????
నాకు  తెలిసి   - చరిత్ర  అంటే  గెలిచినవాడు  రాసుకునే  biography   

మల్లాది  వెంకట  కృష్ణ  మూర్తి  style   perfect   -ఎందుకంటే 
రోహిత్  కి  కుక్కలంటే  చాల  ఇష్టం  - అతని  దగ్గర  ఒక  Alsatian ఉంది 
కుక్కల్లో  చాలా రకాలుంటాయి 
1. Alsatian or german shepherd
2. Pomeranian
3.Dachshund
4.Blood hound
5.Labrador
6.Poodle
7. Pug etc., etc.,
కుక్కల  ఆహారపుటలవాట్లు  ఏమిటి ?????
ఒక  ఇంగ్లీష్  సామెత 
To err is human - To blame someone else for your problem is strategic

No comments:

Post a Comment