Tuesday, December 26, 2017

New Poetry - 28

ఆనంద తాండవం 

లే తత్వమునేమహం కదిలి యేబ్దాన్వితాకాశమై 
లే భోనభ స్పర్శయేప్రిదిలి గాలై రూపమైనంతలో
మే నీరముకాగనే కలుగు గంధాంశమ్మునాపృథ్వియై
వెలోనావరణించినా సకలమై మేథో వికాసమ్మునై 

సున తోచు చిత్రములు మాటలలోకి కుదించు కార్యమే 
ముగ నిర్వహించుటకునై పరితప్త కవిత్వలాలసా 
నెరులయాతనే చినుకునే చిని భాషన భావసారమై
చిన కావ్యఘోష నను సంతత మాధురినందు ముంచెనే

ము వీచగ ధ్యానమే సుమగంధమై పసరించగా 
రిగి మౌనము డోలలూగుచు భావమై కనిపించగా 
రుల లోపల భావమే సిరి మాటలై అలరించగా 
రులుపొంగుచు మాటలే ఇల కావ్యమై కుసుమించగా 

త్మరాగమొక లన కదలంగనే
విశ్వమంత నర్త విలయాన 
హృదిన మొదలిడి తనువంత తాండవమునా 
డేను ఈశ్వర ఇది నీ దయేర 

క్షరములు స్వరమై తమ 
వీక్షణముల ఊపిరి లయలే వెలయించే
 క్షణముల ఆనంద ని 
రీక్షణమున విరియు భావమే కావ్యమయే 

స్వ సింజిని అనునాదపు టంకృతి మేథో 
రి వేదపు అలలై ఇలపై వెలయించే 
సుపూజిత నవ భవ్య విశుద్ధ సరాగా 
 కావ్య విలసితమ్మున మంథనమౌనే

రుడే హరి అడపొడలన, నడిచే 
మే ఒసగిన, అజుడది పలికే 
సిరివీణల అలల కదులు రచనై 
రి నాదపుసర అనురణనములై 



ర్వము లీలయే సరగు ర్వము నశ్వర మీశ్వరాభవం
ర్వము యేటికిం గలుగు త్వము విశ్వపు జాలినీడయే
ర్వములెల్ల సంహతిన పంచుచు పెంచును సృష్టికార్యమై 
ర్వము అంతరించునిది త్యము నిత్యము శాంతిభూషణా

న్మాత్రామయమై విలోలభరమై సంరంభమై భవ్యమై 
చిన్మాత్రా పరిభాషలోననయు వైచిత్ర్యానుభావార్ధమై 
పెన్మాయానెలవై జగానలయమై వేళాన్వితాపృష్టియై
న్మానాంతరమై సుగోచరమునై త్కృష్టమై సృష్టియై 



ప్రశాంతం అజాండం విపాటేననంతం 
ప్రసారం అనూనం ప్రవాహం అమోఘం
విశాలం ప్రకంపం విరించే దిగంతం
త్సంసుధాపూరయంతం ప్రపంచం


Thursday, December 21, 2017

New Poetry -27

అమ్మ 

న్ని బాధలొచ్చి ఎంత హింసించినా
ఖేద పడక వాటి తేట పర్చి
విజయ పథము పట్టు విజయమ్మ నా యమ్మ
మొసలికంటివారి బుచ్చి విజయ 


క్కడున్నను తన పిల్లలే ప్రాణమై
వారి సుఖము కోరి వారి కొరకు 
న్నదంతయుపంచి న్న ఇరువురికీ
మురిసిన ఆ ప్రేమ బుచ్చి విజయ
 వేళలోనైన ధైర్యమ్ము చెప్పగా
మె పేరు తలచదియె చాలు
ఇంత సంగతి ఏల విబుధబాంధవ రామ
వరుకలరు నీకుమ్మ గాక 

యను కను విషయాన హృయమును కరి
గించి , ననుగన్న నా తల్లి బుచ్చి విజయ 
వరి కైనను సాయము చేయు నెడల
నీది నాదను బేధము నియ్యదయ్య 

మ్మను గురించి కొత్తగ 
మ్ముట కేమున్నదయ్య లుకగ ఇలలో 
మ్మొక సత్యము నిత్యము 
మ్మే నీ జన్మ మూలమ్మే నిజమౌ

నైన కలనైన వరైన కూడ, సుమంత సందియమించుకైనాను
గనే కలగదే ల్లి పేరును త, ఉన్న భయములు బాపునా తల్లి 
పే, కనుగొనగ దియెదో పేగు బంధము భువిన, విగలేని గొప్ప 
యైన అనురాగ భిమాన మౌను, న్మ జన్మల సంత సంబంధమౌను


మ్మని ప్రేమను క్రమ్మున పంచు 
మ్మను మించిన దైవము లేదు 


న్ని తప్పులు చేసినా నిను, కడుపు
లోపల దాచి కాచును, అమ్మ ఒకతె 
పుడమినందున, తెలుసుకొనగను నిజ 
మునిదియే, ఆమె దీవనభాగ్యమేర 


న్మ పుణ్యమో ఎంత చేసితినోతెలీదాయె 
 న్మలోన ఈతల్లి డిలోన ఆటలాడేను
నా న్మ జన్మల కర్మ న్ను దీవించి కరుణన 
 న్మలోఈప్సితమును డేర్చు అమ్మ నొసగెను


సువులీయగ యజ్ఞమే ఇల చరించును ధారగా 
సుగునే నిజ జీవితం తన న్న బిడ్డల సౌఖ్యమున్
విసిగి పోవక జీవితాంతము పీడ బాపుచు ఆమెతా 
సికిపోవక వంశమంతయు కాచి బ్రోచును అమ్మరా 


ప్రేమావేశము కట్టతెంచగ నలై లేచేటి జీవామృతం
మ్మాయంచు తలంచగా నవధులే దాటేటి ప్రేమామృతం
మ్మాయో ఇదియా పరాత్పరుని అవ్యాజానురాగమ్ముయే 
మ్మా నీ నిలుపై మహిన్కదలగా నందమై పొంగునే 


మ్మను పోలినట్టి మరియింకొక జీవిని కానలేవురా
మ్మహిలోపలన్ వెతుక నీవిక, ఏ రకమైన ప్రాణియై
నా, దికందునే కనగ మ్మను చేరిక ఉల్లసిల్లునే
మ్మని అమ్మ మాటల సుధారసమందున సంతసించునే


తిని అమ్మ ప్రేమకు సరైన మరొండు ప్రకర్ష యే కదా
మిగిలిన వన్ని జీవితము నీడ్చుటకున్ ఉపయోగమైనవే
దిగుముడి వంటివే ఎపుడు వీడి అధాటున పోవునో తెలీ
దు, లిగి అమ్మనే తలచ నొక్కనిమేషము సంస్పృశించురా