15-06-09
హలో బ్రదర్స్
"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోస పోకుమా
నిజం మరిచి నిదుర పోకుమా"
సరే దీన్ని బట్టి మనకి అర్ధమయ్యేదేమిటంటే - నిజం ఎలాగా మరిచిపోలేం కాబట్టి - మనకి నిద్ర పట్టదని, అవసరం లేదని
"నిన్న రేపు అను మాటలు మరవాలి
నేటి స్వర్గ కవాటాలు తెరవాలి
మధు పాత్రిక ఒక చేత, వధూ మణిని ఒక చేత
కవన సుధా వర్షాలు కురవాలి "
చాల సంత్సరాల క్రితం ఆళ్ళ వాస్తులు నాకు ఈ కవిత చెప్పారు - కవన సుధ కురుస్తోందో లేదో ఆయనే చెప్పాలి - మిగతావి మనం కన్ఫర్మ్ చెయ్యొచ్చు
చాల సంత్సరాల క్రితం ఆళ్ళ వాస్తులు నాకు ఇంకో కవిత కూడా చెప్పారు - కవిత కన్నా ఇది జావళి అని నాకు అనిపించింది
" కళ్ళ వాకిళ్ళు మూసి మూసి మూసి
స్వప్న ప్రపంచ ద్వారాలు తెరిచి
వినీల భావాకాశం లో
వినూత్న దృక్పథం తో
సాగుతూ సాగుతూ సాగుతూనే ఉంటాను "
మరి వారి దృక్పథం ఇప్పుడెలా ఉందో????
చాలా కాలం క్రితం ఒకానొక బలహీన క్షణం లో "చారు పెట్టడం వచ్చా" అని అడిగాను - పర్యవసానం
సెవెన్ స్టెప్స్ వాక్ - థెన్ ఓన్లీ ఫాల్స్ - సెవెన్ లైఫ్స్ నెక్ టై
"ప్రాణావసానవేళా జనితం
నానాగానానూనస్వానావళితం
అమోఘమగాధమచిన్త్యమమేయం" - ఇదేమిటో తెలుసా ????
मेरा तो जो भी कदम है
ओ तेरी राह में है
के तू कही भी रहे तू
मेरी निगाह में है

No comments:
Post a Comment