Monday, October 4, 2010

old thought process - -1

21 .5 .2009
హలో  బ్రదర్స్ 
ఇవాళ  నా  థాట్ ప్రాసెస్  ఇలా  నడిచింది  - ఎందుకో  చెప్పాలనిపించింది 
ఎవడికైనా  చెప్పగలను  అనుకోవడం  ఒక  భ్రమ 
ఏదో  ఒకటి  చెప్పాలనుకోవడం , అదో  వీక్నెస్ 
చీనావాలా   చీనావాలి నే  ఎందుకు  ప్రేమించాలి  ??????
సుఖం  ఏది  అంటె  - బందిఖానా  రాందాస్  గారిని  అడగాలి 
ఇప్పుడు  విశేషమేమిటంటే  - జీవితానికి  అర్ధం  ఏమిటంటే  - ఏమీ  లేదు  - అది   తెలిసిన  వాళ్ళు  కూడా  దాన్ని   నమ్మరు  ఎందుకో 
వాడు  వీడని  కాదు  - ఎవడైతే  నాకేంటి ??
కవిత్వం  అంటె  - ప్రత్యూష  పవనలోల  మందార  లతంతమా  - అనడమా 
పాంచాలి   - పంచాభర్త్రుక  - నీవా  నన్ను  పరిహసించునది  - 
అవునులే  అ  పైసు  మాలిన భామకు  ఎగ్గేల  సిగ్గేలా 
ఐదుగురు  మగనులిని  పచ్చి  పచ్చి  వైభవమున  తేలించు  ఆలి  గేలి  చేసిన  మేమేల  కటకట  పడవలే 
Confessions of an economic hit man - ఇది  చదివాకా  కూడా ?????
Hinduism   ఒక  మహాసముద్రం  - కావాలంటే  వివేకానందని  అడగండి 
అదన్నమాట  పరిస్థితి   
జీబ్రాకి  ఆల్జీబ్రా  చిహ్నాల  లాంకోటు  పావుకోళ్లు  తొడిగితే - అది  వెర్రి  కాదు  surrealism  రా  సోదరా 

1 comment:

  1. ఈ థాట్ ప్రొసెస్ నాకు అత్యంత సన్నిహితుడు ఆత్మ హత్యకు ప్రయత్నించాడు అని తెలిసిన తరువాత మొదలుపెట్తింది

    ReplyDelete