Tuesday, October 5, 2010

old thought process - -2

22-05-2009


హలో బ్రదర్స్  -ఇవాళ నా థాట్ ప్రాసెస్ ఇలా నడిచింది 
తల్లా  - పెళ్ళామా  -ఎవరైనా  ఒకటే  కొద్ది  పాటి  difference తో  బుర్ర  తినైడానికి 

బ్రహ్మచర్యం 
ఆసేతు  హిమాచలం 
అవలంబిస్తే  వర్ధిల్లుతుంది 
మన  వీర్యం 

రెండు  రొట్టెలు  సరిపోవా  బతకడానికి  - మరి  regular   betterment   -salary   increment   ఇవన్నీ  ఎందుకో 
కోర్కెలు  control   చేసుకోలేక 
కోర్కెలు  ఎందుకో 
ఉప్పు  కారం  తింటున్నాం  కదా 
ఉప్పు  కారం  మానేస్తే 
మంతిన  సత్యనారాయణ  రాజు గారిని  ని  అడగాలి  (తెలియదు  no.1)

అమెరికా  ప్రెసిడెంట్  కి  వేలు  విడిచిన  బామ్మర్ది  మూడో  పెళ్ళాం  కి  నాలుగో   step   brother    - వాడికి  జలుబు  చేస్తే 
Share market   ఇండియాలో  పడిపోతుంది  - ఎందుకో  guess   చెయ్యండి 
నాకైతే  తెలియదు  - ఎవరైనా  చెప్తే  వింటాను  (తెలియదు  no.2)


శ్రీ  షిర్డిసాయి  వెంకట  రమణ  శంభో  శంకర  రామ  కృష్ణ  వీరబ్రహ్మేంద్ర  దత్తాత్రేయ  రవి  చంద్ర  సత్య  సాయి  విజయ  సూర్య  వర  ప్రసాద్  - అసలు పేరు కోనేటి రావు  మీకు  తెలుసా  - మళ్లీ  ముడుచుకొని  పడుకున్నాడు 


సరీసృపాలు  అంటే  పాములా   - మొన్న మూడు  కనపడ్డాయి   - పాము  అంటె you mean snake  -I dont know telugu


గుండెలో  నొప్పి  వస్తే  - ముందు  నాలిక  బయట  పెట్టండి  - అది  పెట్టలేకపోతే  ఇంకంతే
"ఇంకంతే " అంటే  శ్రీ  శ్రీ  శ్రీ  ఆళ్ళ  రామ  రావు  గారిని  అడగాలి  - 
వారి  దివ్య  చరణాల  సాక్షిగా  నాకు  అర్ధం  కాలేదు  - (తెలియదు  no.3)
ప్రస్తుతం  పనిలో  పడదాం 

No comments:

Post a Comment