Tuesday, October 5, 2010

old thought process - -3

25 -5 -2009
హలో  బ్రదర్స్  - ఇవాళ  మన  థాట్   ప్రాసెస్  ఇలా  నడిచింది 
దేవుడికి  బాగా  తపస్సు  చేస్తే  - ప్రత్యక్షం  ఐతే  ఏమి  కోరుకోవాలి 
నాకేమి  అనిపించిందంటే 
1. బోల్డెంత  డబ్బు  కావాలి  - ఎందుకు 
a. పెళ్ళానికి  నగలు , చీరలు , foreign trips  , గొప్పలు  etc.,
b. పిల్లలికి  చదువులు , వినోదాలు  etc.,
c. నాకు  కీర్తి , కాంత  (దీని  గురించి  మళ్లీ  శ్రీ  శ్రీ  శ్రీ  ARR గారిని  అడగాలి ), కనకం 
2. బోల్డెంత  ఆరోగ్యం  కావాలి  (total ఫామిలికి ) - ఎందుకు 
a. నాకు  ఆరోగ్యం  ఎందుకంటే  - చేసే  చెత్త  పనులకి  పాడైపోకుండా
b. పెళ్ళాం , పిల్లలకి  ఎందుకంటే  మనకి  ఏ  రకమైన  మెంటల్  టెన్షన్  లేకుండా 
3. పైన  చెప్పినవన్నీ  పెర్మనెంట్ గా  ఉండాలి  - ఇందులో  ఎటువంటి  confusion   లేదు 
దేవుడు  కనపడితే  కాన్సెప్ట్  బాగుండి  - అసలు   దేవుడు  కనపతాడ  - కనపడడు అట 
 - మరి  ఇప్పుడు  ఎలాగా 
మనకున్న  problems
1. డబ్బులు  బాగా  tight - అలాగని  కోరికలు  తగ్గవు  - Immediate  గా    డబ్బులు  పెంచే  short cuts తెలియవు 
2.అందరికి  ఆరోగ్యాలు  సీజన్లో  తో  పాటు   మారిపోతూ  ఉంటాయి  -
3.మన  ఆరోగ్యం  అసలు   consistency లేదు  - మనకి  తెలుసు  అసలు  విషయం  ఏమిటని  -  అలాగని  చెత్త  పనులు  (అంటే  మరోల  అనుకోవద్దు  - ఆరోగ్యానికి  బొక్క  పెట్టె  పనులు ) మనలేము 
మరి  ఇప్పుడు  ఎలాగా 
నాకేమనిపించిందంటే 
1. ఆరోగ్యానికి  - Baba రామ్దేవ్ , మంతిన  సత్యనారాయణ  రాజు  ని  ఫాలో  అవుదము  - ఎందుకంటే  వాళ్ళు   చెప్పేవి   ఎక్కువ  ఖర్చు  తో  కూడుకున్నవి  కాదు 
2. డబ్బుల  కోసం  - 
a. బాస్  ని  బాగా  కాకా  పట్టు  - promotion ,  increment కోసం 
b. 2nd hand లో  డబ్బులు  దొరుకుతాయేమో  చూడు 
c. ఎలాగోలా  trap చేసి  ఎవడినైనా ఇరికించి  డబ్బులు  సంపాదించు 
3. నీ  పర్సనల్  సుఖం  కోసం 
a. Cheap   liquor తాగు 
b. Costly call girls కోసం  వేళ్ళ  కుండ  కొంచం  హెల్మెట్  వేసుకుని  తక్కువ  లెవెల్లో  పని  జరిపించు 
c. క్రెడిట్  కార్డ్స్  తీసుకుంటూ  వాడుతూ  డబ్బులు  ఎగదొబ్బు  - ఇంకా  ఏమైనా  తెలిస్తే  చట్టబద్ధంగా ఏమైనా  చేసెయ్యి 
ఇన్ని  చేసిన  సుఖం  కనపడకపోతే 
Now comes the conclusion
ఎవడిది  వాడు  ________??? 

No comments:

Post a Comment