13-06-2009
హలో బ్రదర్స్
ఒక మనిషి ఆత్మహత్య ఎందుకు చేసుకోవచ్చు????
ఫారెన్ లో ఒక నడివయస్సు స్త్రీ - వాళ్ళాయన సంత్సరాల తరబడి గెడ్డం చేసుకోమంటే చేసుకోలేదని విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంది
మనకి ఇంత చిన్న కారణమా అని అనిపించచ్చు - కాని ఆవిడకి అది సరిపోయింది చావడానికి
నాకేమనిపిస్తుందంటే
లైఫ్ లో సరైనంత కాలక్షేపం లేక
ఉన్న కాలక్షేపం సరిపోక
లేకపోతె ఉన్న కాలక్షేపం నచ్చక
కొత్త కాలక్షేపం కావాలనిపించి, పొందలేక
మనకి నచ్చేవి జరగక డిప్రెషన్ అని బాధపడుతూ , బెంగపడుతూ
విసిగిపోయి - ఒక బలహీన క్షణం లో బుద్ధి కి తోచిన ఒక సులువు దారి - ఆత్మహత్య
అసలు మాట్లాడుకోవడానికి ఎన్నో విషయలుండగా అసలు ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడాలి
ఎవడికైనా జీవితంలో రెండే బలమైన సంఘటనలు ఉంటాయి
ఒకటి పుట్టుక రెండు చావు
మిగతా అనుభవాల , సంఘటనల తాలూకు బలం నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది
" నీ అనుమతి లేకుండా నిన్ను ఎవరు అవమానించలేరు " - Jaqualine Kennedy Onasis
నాకు బాగా నచ్చిన వాళ్ళలో ఒకరు చావు కోసం ప్రయత్నించాడు అని తెలిసిన తరువాత, దాని గురించి, నాకు అనిపించింది చెప్పాలనిపించింది
ఇలాటి చిన్న విషయాలకి వాడు చావకూడదు అనిపించింది

No comments:
Post a Comment