Monday, October 4, 2010

naa paata kavitvam - 6

1995
చీకటి చెప్పే చేదు నిజాలు 
అలల్లా రేగి గుర్తు మిగల్చని ఆలోచనలు
చప్పుడు చెయ్యని సంకెళ్ళు 
అందరూ చెప్పినా మిగిలిపోయే విషయాలు
1995  
నేనెందుకు అల్లాడాలి
ఎందుకింత ప్రేమ
ఎవరి కోసం
నిరామయం, నిరామయం
కన్నీట తడిసిన కావ్యం
అవధులు లేని ఆలోచనామృతం
ఎవరి కోసం
నిర్వికారం, నిర్వికారం
భావం
భవం,  అహం
నివహం, అహరహం
అనంతం, అనంతం
ఓం శాంతి శాంతి శాంతి

No comments:

Post a Comment