18-06-09
హలో బ్రదర్స్
ఎవరూ భేతాళ కథ కి ముగింపు పంపించ లేదు
పోనీ ఇంకో పని చేద్దాం
సమస్యా పూరణం అని వినే ఉంటారు - నేనొక లైన్ చెప్తాను - దాన్ని ఒక కవితలో ఇరికించి పంపించండి
నాకు తెలిసిన ఒక పాత సమస్యా పూరణం
సమస్య: " ఈతాకుల గుడిసెలోన ఇనుడుదయించేన్ "
పూరణం
"సీతాపతి పూదోటకు
ఎతామేత్తన్గవలయు వేకువ ఝామున్
తాతా తోన్గున్నావా
ఈతాకుల గుడిసెలోన ఇనుడుదయించేన్ "
ఇప్పుడు నా సమస్య
" రాంబాబు గాడి సమస్యకి సలహాలేంటి "
ఒక వేళ ఇది కూడా నచ్చకపోతే మీకు నచ్చినదేదైన పంపించండి
నాకు బోర్ కొడుతోంది ఏదో ఒకటి వ్రాయన్డిరా - - - -

No comments:
Post a Comment