Sunday, January 16, 2011

Movies in my life - 3

సినిమా......contd


"పంచేద్రియాలనే కాదు
ప్రపంచాన్ని కూడా
రాయిలా నిలిపేవాడు రుషి
రాయిలా పడివున్న ప్రపంచాన్ని
అహల్యలా మలిచేవాడు మనిషి"
సాగర సంగమం లో ఈ dialogue నిజంగా నన్ను కదిలించింది. వ్రాసినవారెవరో నాకు తెలియదు. కానీ ఒక మనిషి మీద తనకున్న అపారమైన నమ్మకం ప్రకటించాడు కవి.


ఈ మధ్యే రిలీజ్ అయినా మహేష్ ఖలేజా లో నాకు నచ్చిన డైలాగ్
మహేష్: దేముడి definition అర్ధం అయిపొయింది భయ్యా. ఆడేక్కడో పైన ఉండదు. నీలోను నాలోనూ ఇక్కడే ఉంటాడు. అవతలోడి సాయం కోసం అడిగినప్పుడు టప్పని బయటికి వస్తాడు........ఒరేయ్ సిద్ధా, ఇందాక నీకు విత్తనం లో చెట్టు కనపడింది, ఇప్పుడు నాలో నాకు దేముడు కనిపిస్తున్నాడు.


నాకు బాగా నచ్చిన సినిమాలలో వేదం కూడా ఒకటి. క్రిష్ తీసిన వేదం సినిమా లో గుండెను కదిలించే situations చాలా ఉన్నాయి. అవన్నీ చెపితే సినిమా script రాసినట్టే అవుతుంది. అందులో ఒక situation అండ్ దాని continuation లో పాట. అదేంటంటే కేబుల్ రాజు(అల్లు అర్జున్) తన ప్రియురాలికి హోటల్ దగ్గిర నిజం చెప్తాడు. తను దొంగిలించిన డబ్బులు  తిరిగి మూట కట్టి అందులో తన pocket లో ఉన్నవి కూడా కలిపేస్తాడు. అప్పుడు back ground song
" ఉప్పొంగిన సంద్రంలా
ఉవ్వెత్తున ఎగిసింది
మనసును కడగాలనే ఆశా 
కొడిగట్టిన దీపంలా
మినుకు మినుకు మంటుంది 
మనిషిగా బ్రతకాలనే ఆశా
గుండెల్లో ఊపిరి
కళ్ళల్లో జీవమై , ప్రాణంలో ప్రాణమై
మళ్ళీ పుట్టనీ నాలో మనిషినీ"


" Shawshank redemption "అన్న సినిమాని నా మరదలు kiranmayee sandeep recommend చేసింది. నా hard disk లో load కూడా చేసింది. కానీ ఎందుకో నాకు ఆ పేరు నచ్చ లేదు. అందుకనే చూడలేదు తిరిగి rk చెప్పేదాకా. ఆ సినిమా చూసిన తరువాత అర్ధం అయ్యింది పేరుబట్టి సినిమా చూడడం మానేయకూడదని. Shawshank అన్నది ఒక prison . జీవిత ఖైదీలని అక్కడ ఉంచుతారు.నిజమైన ప్రపంచానికి దూరంగా అదో ప్రపంచం. అక్కడ ఖైదీలకి జైలర్, వార్డెన్లు చెప్పినవి చెయ్యడమే తప్పితే వేరే ఆలోచించడానికి కూడా time ఉండదు, ఇవ్వరు. పొరపాటున తన భార్య హత్య కేసులో ఇరుక్కుపోయి హీరో అక్కడికి చేరుకుంటాడు. తప్పు చేసిన వాళ్ళని చీకటి కొట్లో పడేస్తారు. ఒకసారి అక్కడ music play చేసి హీరో వారం రోజులు చీకటి కొట్లో ఉండి వస్తాడు. తరువాత అక్కడ mess లో red అని hero close firend in prison ఇంక తోటి  ఖైదీలతో dining table దగ్గిర జరిగే coversation ఆ సినిమాలో నాకు నచ్చిన conversation. 
Red : a week in the hole is like a year
Dufrence (హీరో): I had Mr . Mozart to keep me company
mate: So they let you tote that record player down there
Duf : తన తల చూపిస్తూ -It is in here - గుండె చూపిస్తూ - and here - It is the beauty of music , they cant get that from you    - Haven 't ever you felt that way before
Red : Well I played harmonica as a younger man , lost interest in it though -doesnt make much sense in here
Duf : here is where it makes most sense , so that you  dont forget
Red : forget ??
Duf : dont forget that there are places which are not made of stone and there is something they cant get to , they cant touch , its yours
Red : what are you talking about
Duf : Hope


ఇప్పుడు నేను చెప్పేవన్నీ నా మీద ఎలాటి ప్రభావం చూపించి ఉంటాయో మీకు అర్ధమయ్యే ఉంటుంది.


సశేషం 

5 comments:

  1. dearkamesh

    these lines are immortal.

    we just had a conversation. one of my friends
    asked others,"theres nothing i can do in this situation and i am of the view i have nothing that motivates me"
    i said the following lines in the blog

    dont forget that there are places which are not made of stone and there is something they cant get to , they cant touch , its yours

    he asked what?

    i replied HOPE

    everyones for purchasing a dvd of Shawshank redemption

    ReplyDelete
  2. I have posted a comment earlier and tried to view it back.. and could not find it.. So trying to re-type the whole thing once againg. If it is appearing twice, please forgive my ignorance and my skills.

    Now.. when I had gone through ur blogs on movies.. there were a lot of remembrances flooding down my mind.

    1. The english movie we all watched in Jagadamba.. (don't even remember the name). All of us were in lungies and T-shirts.
    2. The movie we watched in Sarath (some of us are accompanioed by -- hmmm.. ) sponsored by Kishore Anna (I wrote as taikwand in the earlier comment) - A Rajendraprasad film.
    3. Geethanjali -- Especially the moment you are troybled by the gases. ha ha ha
    4. Vijay -- Where we had a 800 metres sprint for the tckts

    A lot of nostalagia -- which sounds and seems very funny now -- wjen it comes to movies -- right.

    By the way.. yesterday while i was surfing the TV, happened to watch a scene in the film "Sontha Vooru". Describing it here for you.

    The scene is in a burrial ground where the body of the charcter of Vijay Chander (Karunamayudu) is being burnt.

    After joghting the ritual fire everybody moves on, except for one (Jayaprakash Reddy - our own seema reddy)

    Appudu kati kaapari pathra lo vunna LB Sreeram daggariki vacchhi.. conversation start chesthadu.

    LB: Yenti babayya inka yellaledhu.. yellandi nenu choosukuntanu kadfha savanni

    JP: (Slowly lifting his head) Yera.. bagunnava

    LB: Yevary babu thamaru

    JP: Nenura .. _________ (said some name which i dont remember), gurthu pattaley

    LB: Ayyababoi thamara babu.. bagunnara

    JP: Aah! yemi baagu lera.. appudeppudo brathukudamani velli poyi ippudu chavadani sontha vooru malli vachhanu. Pillalantha America lo settle ayipoyaru (saying this.. he takes out some money from his pocket and hands it over to LB) inka naaku migilindhi nuvvu vakkadiveyy. Nenu chachhaka, naa savanni jagrathaga kaalchaliroi..

    LB: (With a broad smile on his face) Neekamiti maharaja .. neeku chaala manchi chaavu vasthundi.. neeku chaala manchi chaavu vasthundhi.

    At this time a sound comes from the burning body. Hearing that, LB turns back towards the body saying that.. ' inka yellu maharaja.. nannu kooda savam pilusthondhi.

    I could not understand what the director wanted to conveyy.. may be i will get a better understanding once i watch the entire movie.. but what came to my mind immedtely are

    a. A positive approach (HOPING for a good death)
    b. A helpless situation (After earning a lot of money and may be same fame, JP had to come back to his village to die all alone..

    or may be something else.. which I am not able to figure out right now.

    Try to throw some light on it and may be RK can give a good thought about it.

    Bye for now.. and not without a sorry for a late response.

    ReplyDelete
  3. thanks a lot subba - never thought at least you will post a comment -very much happy to see this and for all the nostalgia

    ReplyDelete
  4. ముసాఫిర్ అఫ్ ఇండియా కి,
    రాయిలా పడివున్న ప్రపంచాన్ని
    అహల్యలా మలిచేవాడు మనిషి అని రాసారు మరి
    మీరు, మనీషా, రుషా! ఎదుకంటే మరి మీరు మీ బ్లాగుతో
    సుబ్బడిని కూడా కదిలించారు

    ReplyDelete
  5. సామీ
    మీరు రామారావు అయితే వాడు సుబోద్ రామ్ - మంచిని బోధించే రాముడు
    విష్ణువు కి రెండు అవతారాల్లాగా - ఒకే రాముడికి రెండు mirror imageల లాగ
    రాముడు పాద ధూళితో కదిలించగలడు, కరిగించగలడు కానీ అన్యులకేటుల సాధ్యము
    మాది ఉడతాభక్తి - సవినయంగా

    ReplyDelete