మొన్న నా friend రామకృష్ణ, వాడి friend సూర్యం అన్న comment ఒకటి post చేశాడు. అది ఏమిటంటే ఇవన్నీ చెప్పడం సులువే కానీ ఒక good approach to solution ఉండాలి అని. సద్విమర్శ ఎప్పుడూ సమ్మతమే. అవసరం కూడా. అప్పుడు నాకు అనిపించింది నా communication లో ఏదో లోపం ఉందేమోనని. సరే నాకు ఇండియా గురించి తప్పితే విదేశాల గురించి news paper , TV , పుస్తకాలు, ఇంకెవరైనా చెబితే విని తెలుసుకోవడం తప్పితే వేరే రకంగా direct అనుభవం లేదు, తెలియదు. కానీ నా ఉద్దేశ్యం ఏమిటంటే ఎక్కడైనా మనుషులు మనుషులే. చిన్న చిన్న తేడాలతో అలవాట్లు ఒకటే. అయినా ఇప్పుడు నేను చెప్పబోయేది ఇండియా గురించే.
"ఇండియా లో ఏమిటి లోపం".
ఒకప్పుడు అన్ని రకాలుగా విరాజిల్లిన ఇండియా ఇప్పుడు అతి పెద్ద పేద ప్రజలతో నిండిన దేశంగా ఎందుకు మారిపోయింది. స్వాతంత్రానికి ముందు జరిగిపోయిన గతం గురించి మాట్లాడటం లేదు. దాని తరువాత మన పరిపాలన వచ్చిన తరువాత విషయాలే మాట్లడుకుండము. అందరూ మార్పు రావాలి అంటున్నారు. కానీ ఎందుకు మార్పు రావటం లేదు. ఎంతో మంది మేధావులు ఎన్నో రకాల సలహాలు ఇస్తున్నారు. Infrastructure లో invest చెయ్యండి. Judicial system మార్చండి ఇలాటివే ఎన్నో. కానీ గత 40 ఏళ్ళగా ఉన్న సమస్యలు ఇంకా resolve కాలేదు. కొత్తగా ప్రపంచాన్ని చూస్తున్న ఇండియన్ యువతకి ఇది ఎవరి తప్పు, ఎందుకు ఇలా ఉందో తెలియదు. ఇంతకు ముందు వ్రాసిన వాటిలో కూడా నేను చెప్పాను వీటికి solutions . కానీ అవి focussed గా చెప్పలేదోమోనని అనిపించి మళ్ళీ నా view point చెబుతున్నాను. ఇవి ఎంత వరకు ఆచరణ యోగ్యమో అందరూ కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం.
"ఇండియా కి pyscho therapy అవసరం ఎంతైనా ఉంది".
ఈ generation ఎలాగైనా ఉండనీ. కానీ రాబోయే generation ని సక్రమంగా ఆలోచించేలా చెయ్య గలిగితే మనం విజయం సాధించినట్టే. ఎదిగే పిల్లల మీద ఇల్లు, స్కూల్, చుట్టుపక్కల సంఘం తాలూకు వాతావరణం ప్రభావం చూపిస్తాయి. ఈ generation కి pyschotherapy చెయ్యించ గలిగితే కనీసం వచ్చే generations కి మంచి ప్రపంచాన్ని ఇవ్వగలం.
నేను అనుకుంటున్నవి ముందు points లా చెప్పి తరువాత detail చెప్తాను.
1 . eduction విధానం మారాలి
2. అన్యాయం ని సహించడం - nuetral గా ఉండడం పోవాలి
3. చిన్నప్పటి నించి మన పిల్లలకి కుల, మత తత్త్వం వంట పట్టించటం ఆపాలి.
1. education విధానం మారాలి
schools లో చిన్నప్పటి నించి పిల్లల లోని సృజనాత్మకత చంపేసి, వాళ్ల ఎదుగుదల natural గా జరగకుండా తొక్కేసి, బెత్తాలతో బెదరించి పాఠాలు చెప్పి- marks , ranks వెనకాలే టీచర్స్, తల్లి తండ్రులు వెర్రెత్తిపోయి పిల్లలని బానిసలుగా మారుస్తున్నారు. ఈ schools లో పిల్లలు వాళ్ళ అభిప్రాయాలూ వ్యక్తం చెయ్యడానికి అనువుగా ఉండే పరిస్థితి ఉండదు. మన courses కూడా ఏ debate లేని ఒక మూస teaching style లో ఉంటాయి. మన దేశం లో ఇన్ని 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఉన్నాయంటే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి ఎవరూ చెప్పరు. ఇది ఇలాగే కొనసాగితే పిల్లలు వాళ్ళ view point develop చేసుకునే అవసరమే రాదు. భట్టీ వేసి ranks లో pass అయిపోతూ promote అయిపోవడమే. ముందు వాళ్లకి ఆలోచించడం నేర్పాలి, question వేసే freedom ఇవ్వాలి. సమాధానం వెతికే దారులు చూపాలి. అప్పుడు మంచి సమాజం ఏర్పడే అవకాశం ఉంటుంది.
2. అన్యాయం ని సహించడం - nuetral గా ఉండడం పోవాలి
చిన్నప్పటినించి ఈ corruption చూస్తూ పెరుగుతారు. అది అలవాటు లోకి ఎంత sink అయిపోతుందంటే ఇది ఇంతే అంటే ఇంతే కామోసు అనుకుంటారు. నా చిన్నప్పుడు మా అమ్మ train లో టికెట్స్ తీసేటప్పుడు మాకు హాఫ్ టికెట్ తీసేది - -అయిదేళ్ళు దాటినా కూడా - అడిగితె ఆవిడ ఆర్ధిక పరిస్థితి ఆవిడ వివరిస్తుంది. చాలా చోట్ల ఇలానే అందరూ. ఇలాటి చిన్న చిన్న మోసాలు ఇక్కడ, అక్కడ పిల్లలకి ఒక రకమైన అన్యాయాన్ని చూసీ చూడనట్టు పోవడం నేర్పిస్తుంది. ఇంతమంది politicians , bureaucrats దేశాన్ని ఇంతలా దోస్తున్నా చూసేంతలా. అది మారాలి, అంటే మన ఇళ్ళల్లో పెద్దలు నేర్పే విద్యా బుద్ధులు, పద్ధతులు మారాలి.
3. చిన్నప్పటి నించి మన పిల్లలకి కుల, మత తత్త్వం వంట పట్టించటం ఆపాలి.
అంటరాని తనం నేరం - చిన్నప్పుడు మా తెలుగు వాచకం వెనకాల ఇలా అచ్చు వేసి ఉండేది. మా ఆది లక్ష్మి టీచర్ని నేను అడిగాను. టీచర్ ఇదేమిటని. నెత్తి మీద duster తో కొట్టింది. ఇంకా ఎవరినైనా అడగాలంటే భయం వేసింది. తరువాత ఊహతో పాటు జ్ఞ్యానం కూడా పెరిగిన తరువాత అర్ధం అయ్యింది. ఇంకా వేరు వేరు కుటుంబాలలో జరిగే మత పరమైన పండగలు పబ్బాలు అవీ, ఎందుకు వేరు అన్న విషయం తెలపకనే తెలుపుతాయి. ఇప్పుడు జరిగే ఈ elections లో కులాల, మతాల propaganda ఏమిటో అందరూ చూస్తూనే ఉన్నారు. నేను చదివే కాలేజీ లో కమ్మ, రెడ్డి అని, కాపు అని, రాజు అని బ్రాహ్మడని ఈ basis లో కొట్టుకు చచ్చే వారు. నీ కులమేదైనా వేరే కులాన్ని, నీ మతమేదైనా కానీ వేరే మతాన్ని అసహ్యించుకోవటం ఆపేయాలి. నువ్వు ఆపాలి. నీ పిల్లలకి ఆ ఊసు, ఊహ రానీయకు. కనీసం వాళ్ళు కొంత ద్వేషరహిత సమాజంలో బ్రతుకుతారు. మనిషిని మనిషిలా చూస్తారు.
నేను పైన చెప్పినవనీ నేను నా స్నేహితులు చెయ్యగలమనే అనుకుంటున్నాము. అందరూ చెయ్యగలిగితే అప్పుడు performance base లో election results ఉంటాయి. Governance మారుతుంది. Automatically changes in rest of the things will follow .
ఈ సారి నేను చాలా clear గా నాకు అనిపించిన solution based approach చెప్పాననుకుంటాను.
మరి brothers చూద్దామా.
సశేషం

to all my students who follow this blog here is what i can say
ReplyDeletethis is the view point which should be circulated.
we are forgetting that India is the condition on which we plan our carreers future and setttlement.as long a that condition exists all matters. as that condition crumbles we too.
push this for this is a honest expression which does not demand any ransom or remuneration. push this for its about ourselves. push this for its speaking truth
follow this for you have to live here.
follow this for you have to give it to next gen
follow this for you grew with this
follow this for its yourduty
my sincere suggestion to be added
we cross roads abrubtly. we purchase tickets in black. we go to temples with recommendations. we bribe every where. we we we we we are responsible for many ills
Reason: we ignore law. its our basic duty to follow laws. and we relish ignoring laws. this should be curbed
the constitution should be nondetailed and made a text from 8th standard
basics we ignore. sanitation for example. we never maintain public assets in a proper way.,
i can give lots of examples
come let us make this post of my friend a plat form of expression there by a voice there by a movement there by a revolution there by a proclamation there by a direction
It is said that WE INDIANS are WELL BEHAVED PERSONS in the WEST... Are we..!? If so.. Why not here.. in our OWN COUNTRY..!!?
ReplyDeleteReason: We are cowards, compromising and and pull out illogical logics for any kind of discussions.. Which is really hard to accept by us..
We become cowards with Casts, Religion, and Society..
Kamesh Sir.. Its a great said by you..
Problem enti ante... Mana Desam lo evadni kadipina Oka SUKTHI chepthadu..(including me..) but no one follow..
Even this kind of behavior is inculcated from our society..
But still...
Good word from A Good Person Like YOU is always evoking..
Edo naku anipinchindi cheppanu sir.. plz forgive me if im wrong in any ways..
Thank you sir..
Keep evoking US all the time...
the thing whatever is written by me in the post, the outline i have read long back some where,i don't remember - the expression is mine -my friend rk who strongly recommended this and who vehemently hates plagiarism should not feel that after so much of emotion it is plagiarized -but a good thing is to be shared with every body - so i did it - i thought of telling the same thing in the post - but somehow it skipped from my thought before posting - kindly excuse me
ReplyDeletegood mrng sir..!
ReplyDeletei don't have much to say most of it is covered by u & santosh.. just want to go with u ppl.. But i think instead of this blogings posts & all the jazz, how about start doing the right things.. simple right things.. disposal of waste, urinating in public, following simple traffic rules. And i don't think its hard to ask our to follow it.
let me tell u ppl about my new good frnd joel, i'm really proud to take his name here n now. i've known frm past 5 r 6 months.. till now haven't seen him disposing waste anywer else except in dustbins. its really surprising tht if he doesn't find a dustbin he carries it with him till he finds one. and best part is even if we drop somthng he picks it up without hesitating..
now tell me my friends how many are ready to do this simple right things to make a big difference...
My dear Srinivas
ReplyDeleteYou are cent percent correct. Instead of writing blogs it is very much advisable to follow right simple things. But there should be focus on where we are heading after doing simple right things.What is our goal. These blogs are nothing but one more way of using media to share a good thought with good people/ citizens like you who are always positive, who not only try to imbibe good things but also follow what you feel right strongly to make things happen in the the right perspective. My feeling is you people should not get contended by doing some simple good things and end up there only. But definitely as you said there should be a start somewhere starting with simple things so that they will be a warm up before allowing us to attempt for some more simple things for a better change of our environment. All the best to you and Joel
great!joel
ReplyDeletedear sreenivas- please extend my deep hearfelt hats off to your "new" friend.
now sreenivas are you follwing his act? have you added this into the list of your habits? Together both of you - as per my notion-should have influenced a lot. then how many?
the second part is- are dustbins everywhere so that waste can be disposed conveniently( how sad people carry waste to distant dust bins)are dust bins emptied in time?( disposing waste in dustbins is one exercise--and cleaning the mess is the same since the localities near dustbins are victims of malkaria, choleraetc., our waste should not harm others)do you try to inform the authorities when dust bins are full?
so srinivas- what makes difference? need not answer me. answer yourself.
what is needed is --how--- not examples
some one is trying to tell how and trying to involve us. become involved. spread this.tell me with how many you discussed this? none. for we are into pizza corner disscussions but not into real time discussions.
finally revolution consists of two elements-- motivator-executor
ramakrishna-vivekananda
gokhale-gandhi
rousseau,locke,montessque-french revolution
a lot --american revolution
and if you are not taken back --
lord krishna--arjuna
kamesh sir, when i read this post i felt a lot better. this is a mission sir. dont worry about results. let better ideas prevail.
i am waiting to meet you
my experiences say all these word inspire and this inspiration stays only for a temporary period. and people get back to their normal life.
ReplyDeletefor example i am working in a PSU. every month we get sudoxe tickets out of which i donate to a charity out of my interest. at a point of time this spread and my higher official made it public. on that day every one expresssed surprise for they were unaware of it, and appreciated me and expressed a desire to do the same and i felt mixed feelings. on the d day only four out of 40 turned out to support the cause.
even this applies to environment protection.AT tirupathi plastic should not be used as per rule. but the ttd itself sells prasadam covers and no one bothers.
voices are always there but mohan garu actions should match voices.
there fore what makes the things move.? how can you motivate people for the betterment of the country? please write your views on this
kamesh sir, iam somasekhar student of sir presently at a psu and ready to do my part if it is a constructive one
slow
ReplyDeletesteady
dont let emotions fly
voice or action--charity should begin at home first
this is what the author of this blog opines
change certain ways where we should and come back to say how you changed
friends
ReplyDeleteyou are getting me wrong.
my view is if this is a opinion sharing let it be. but i dont think this is one such view point.something is new here. honestly the author is saying to practice what you can. even i share the same feel. whether sreenivas or somu or any one --what you do is for the appeasement of your self not for the country. so think--what can we do in our own limitations for the betterment of the country. share it here. it will benefit everyone. let us practice simple things which we over look and compromise.
and create an environment for the copming gen where they imitate us as we have done with our parents.
my one: let us be very specific to maintain sanitation in public places as sreenivas has suggested. make it a point to kids and family member when ever we go out. let us do it for a period of three months. come back share your experiences.
sir, meeru cheeparu gurtunda...
chiru vittnaaluga modalavdam
chigurinchi vatavrukshaluga edgipodam
viswavyaptam avudam
naku baga istamaina lines
Half the job is done, if the thought provoking is done. Corruption is the root cause for many problems in our country and it may take centuries since our law is very weak. Even terrorists live happily under tight security and luxuries in our country, so forget about politicians and beaureucrats getting caught.
ReplyDeletedear somu
ReplyDeleteinspirations die
aspirations die
thoughts never die
brain storming results in thought provoking
thought provoking results in action orientation
definitely actions guided by positive thoughts yield good results.
each and every action including thought has some energy which moves mountains
you initiated and at least four people turned for the cause - you are lucky that you are not alone
sometimes you may be alone doing it - but never leave what you feel is correct.
this may inspire you or may not but keep the good work going