Friday, January 14, 2011

ఆలోచనల స్రవంతి - 16

ఈ బ్లాగ్ లో ఆరు సార్లు ఏదో వ్రాద్దామని మొదలుపెట్టి ఒక line వ్రాసి మళ్ళీ delete  చేశాను, అవేంటంటే
1. ద్వేషానికున్న శక్తి ప్రేమకి లేదు
2. hinduism , islam , christianity , buddhism  వీటి పయనమెటు 
3. how science advancement leads to god
4. observations on the current global  affairs
5. నేను ఇంతకు ముందు రాసిన నవల continue చెయ్యడం
6. ఏదో కవిత్వం మళ్ళీ వ్రాద్దామని ప్రయత్నం


 ఈ తతంగాలన్నీ అయిపోయిన తరువాత అనిపించింది నేను వ్రాసిన cinema posts చాలామంది (ఆ స్ర - 16  కాకుండా ) చదివి comment చేశారు - why not one more అని అనిపించింది.
"ప్యాసా" గురించి rk వ్రాయమన్నాడు. రాంబాబు నేను scene గురించి అనుకున్న analysis ఇస్తూ నేను ఎలా ప్రభావితం అయ్యానో వ్రాయమన్నాడు. అంత విశేషంగా చెప్పగలనా లేదా అని ఒక అనుమానం. మళ్ళీ అనిపించింది ఇది నేను ఎవరిని satisfy చెయ్యడానికి కాదు, నేను అనుకున్నది express చెయ్యడంలో  తప్పేంటి అనుకుని , సరే ఏదో ఒక సీన్ నాకు నచ్చింది detail ఇద్దామనిపించి ఆలోచించాను. ఏది గుర్తుకు రాలేదు. ఇవాళ నేను పని చేస్తున్న site లో పరిస్థితి ఏమిటి. concrete ఎంత అయ్యింది. labor గొడవలు ఏమొస్తాయి. department వాడు ఏమంటాడు, consultant ని ఏమి అడగాలి.ఇవే బుర్ర నిండా. ఇంక లాభం లేదు అనుకుని blog close చేసేసి పడుకున్నాను.

2 comments:

  1. not happy !!! listen to this

    http://www.youtube.com/watch?v=u-rJ-6hBfSo

    ReplyDelete
  2. శరీరం అలసింది. మనసు అలసింది. నిద్ర మనిషికి దేవుడిచ్చిన వరం

    ReplyDelete