విక్రమ్ చెప్పడం మొదలుపెట్టాడు. చూడు భేతాళా నీ కథలో చాలా gaps ఉన్నాయి. ఆ inbetween lines నువ్వు fill చేస్తే గానీ ఎవడూ దీనికి సమాధానం చెప్పలేడు. ఎవడైనా వాడి స్వానుభవం నించి తెలుసుకున్న దానినే జీవితంలో పాటిస్తాడు కొన్ని వంశ పారంపర్యంగా వచ్చినా కూడా. చిన్నప్పుడు ముద్దుగా పెరిగిన వాడు మొండివాడుగా తయారవ్వడంలో ఆశ్చర్యం లేదు. వాడు తెలివైనవాడా కాదా అన్నది వాడి జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా మనం ఒక inference కి రావొచ్చు. నువ్వు చెప్పిన కథ ప్రకారం Joseph చాలా తెలివైనవాడు. అతని జీవితంలో జరిగిన సంఘటనలు అవి చెప్పకనే చెబుతాయి. అతనేమనుకున్నాడో ఆ లక్ష్యం సాధించడంలో అతను విజయం సాధించాడు. ఆ రకంగా అతను successful . నువ్వనే ఓడిపోవడం బహుశా నైతిక విలవుల గురించి అనుకుంటాను. ఏది నైతికం ఏది అనైతికం. ఎవరికీ తెలియదు. మారే కాలం, మారే విలువలు, మారుతున్న ప్రపంచం తో పాటు మారే సమాజం. నువ్వు చెప్పు ఈ ప్రపంచంలో నైతిక విలువలకి ఏది గీటురాయి. ఇది ఇలా చెయ్య కూడదని ఏదైనా rule ఉందా. భేతాళుడి నోట్లోంచి cuban సిగార్ కింద పడిపోయింది. విక్రమ్ continue చేశాడు.
అతని జీవితంలో జరిగిన సంఘటనలని తీసుకుందాం.
సవతి తల్లి జీవితంలోకి వచ్చిన తరువాత అతను ఇంటి నించి వెళ్ళిపోయాడు. ఇక్కడ సవతి తల్లి ఎలాటిదో చెప్పావా? చెప్పలేదు.
స్నేహితులు ఎవరైతే జీవితంలో major role play చేస్తారో వాళ్ళు ఎలాటి వాళ్ళో చెప్పావా? చెప్పలేదు. సాయం చేసారు చెయ్యలేదు, ఆ స్నేహితుల పరిస్థితి ఏమిటో చెప్పవా? చెప్పలేదు.
steno మహాలక్ష్మి ఏమి చెయ్యకుండానే వీడు అంత దూరం దూసుకు పోయాడు అంటావా? - మహాలక్ష్మి గురించి ఏమి చెప్పలేదు.
మార్వాడి కూతురు దాని జీవితం దానిది. ఎవరినీ గాభరా పెట్టలేదు. మార్వాడి తల్లి అలా ఎందుకు ప్రవర్తించింది? మార్వాడి తండ్రి ఎలాటి వాడో చెప్పవా? చెప్ప లేదు.
అతను shares ,lottery , మట్క జూదం లో డబ్బులు పెట్టాడని చెప్పావు. అవి governament ఎందుకు అనుమతి ఇస్తుందో నీకు తెలుసా? తెలిస్తే చెప్పు.
అతను బ్యాంకుల దగ్గిర డబ్బులు ఎగ్గొట్టి, financing company పెట్టాడన్నావు . ఎగ్గోట్టగలిగే వెసులుబాటు ఉంది? ఎగ్గోట్టాడు.
అతను MLA అవ్వడం తరువాత high level lobbying , అయినా వాళ్లకి కాంట్రాక్ట్స్ ఇప్పించి commission తీసుకోవడం, ఎగుమతి దిగుమతి వీటిలో చట్టంలో ఉన్న లోసుగులతో ఎదగడం, డబ్బు సంపాదించడం ఏ రకంగా తప్పు. అవకాశం ఉంది కాబట్టి చేశాడు.
కీర్తి గురించి మనిషి అన్నవాడు ఎవడైనా తహతహలాడతాడు. పది మందిలో గుర్తింపు కోసం ఏదో తాపత్రయపడ్డాడు , కానీ అతను చేసినవి hospital , blood bank , school , college , అనాధ శరణాలయం పెట్టటం లాటివి మంచి పనులే కదా? కానీ వాటిలో ఏదైనా గందరగోళం ఉందా? అది కూడా చెప్పలేదు.
అతను మతం మార్చుకున్నాడన్నావు. అందులో తప్పేంటి. ఎవడి personal జీవితం వాడిది. మత మార్పిడులు ప్రోత్సహించాడన్నావు. మారే వాళ్ళు ఉన్నప్పుడు మార్చడం తప్పేమిటి? అతను బలవంతంగా మార్పించాడా? అదీ నువ్వు సరిగ్గా చెప్పలేదు.
ప్రత్యర్థుల వర్గాలని అణగ తోక్కాడన్నావు. అక్కడ అతనికి ఆ అవసరం వస్తే అలా చేసి ఉంటాడు. అతను చచ్చిన తరువాత అతని కోసం ఎంతో మంది చచ్చిపోయారన్నావు. అతని కోసమే చచ్చారా, గొడవల్లో చచ్చిన వాళ్ళ list ఇతనికోసమని link చేశారా, clarity లేదు.
చచ్చిన తరువాత జరిగే సంఘటనలో అతని ప్రమేయం ఏముంది?
ఇవి నువ్వు clarity ఇవ్వగలిగితే అప్పుడు నేను చెప్తాను అన్నాడు విక్రమ్.
భేతాళుడు toyoto లో ఇబ్బందిగా కదిలాడు. నీకు ఇంతకు ముందోసారి చెప్పాను. నేను అడిగితె నువ్వు సమాధానం చెప్పాలి అంతే గాని నువ్వు నన్ను ప్రశ్నలు వేస్తే నేను చేప్పడమేంటి? అన్నాడు.
విక్రంకి విసుగెత్తింది . ముందు నువ్వు సరిగ్గా కథ చెప్పడం నేర్చుకో. తరువాత ప్రశ్నలు అడుగు. అంతే కానీ రాముని తోక పీకి లా కథల చెప్పకు. ఇంతకీ నువ్వు వాడు ఎందుకు ఓడిపోయాడు అనుకుంటున్నావో చెప్పగలవా? అన్నాడు.
భేతాళుడు తన ఆలోచన చెప్పడం మొదలుపెట్టాడు.
my dear friends - ఇది మీరు చెప్పిన comment ని బల పరిచే వాదం. భేతాళుడికి ఏమి reasoning ఉంటుందో చెప్పగలరా?

Values and morals are strictly a societal construct - they exist within a society and are developed and maintained by that society. Consequently, it is a community that decides what is right and how right it is, what is wrong and how wrong it is, even what is proper and how proper it is - and communities differ. For example, prostitution may be acceptible in one society but not in another.
ReplyDeleteTherefore, if you possess any morals or values, they are the result of the influence of your society on you, and your own evaluation and acceptance of those convictions.
If you violate the values and morals of your society, but those morals and values are not your own, then while you may suffer alienation and segregation from your society, you will grow stronger in your own convictions. But if the morals and values that you violate are your own, then you are undermining your own conscience. You are acting against your own belief of right and wrong. You are destroying yourself from within. The consequences are feelings of guilt, feelings of inadequacy, feelings of self-loathing and regret.
A person who goes against their own belief structure is motivated by something stronger than their beliefs and convictions. It could be greed, hunger, lust, anger or even a sense of righteousness in thinking that the end justifies the means.
In any case, they must live with the regret and hopefully come to a place where they can forgive themselves for their actions, or readjust their morals and values.
this is a view expressed by a person long ago on yahoo.
Mr vankayala may have appeased a many and ditched a lot . But in the final course he is ansewrable to his actions. The gaps in the story may be anything but a persons approach to situations tells his course of life. In the course he will never have a shoulder to cry for.his deeds may have secured wealth but not peace, his deeds may have won him fame but not happiness,his deeds may have secured him flaters but not friends.....
నైతిక విలువలకి ఏది గీటురాయి--- heart itself, you yourself
joseph may have done a lot to satisfy his physical desires but his justifications are simply cloaks and in the final he left a bad example to follow where not only you but every one will perish.
and society may admire him when he lived out of fear, need.... but after his death it conveniently shifts back to normalancy for it has to function...
who won?
no one
who lost?
joseph for he wasted his life time enjoying false appreciations
ముసాఫిర్ అఫ్ ఇండియా కి
ReplyDeleteమీ బ్లాగులో మిరుకోరినవిధంగా భేతాళుడి తరపున నాకు తెలిసిన లాజిక్:
అన్నం ఉడికింద లేదా అని తెలియడానికి అన్నం అంతా పరిక్ష చేయం కదా !
జబ్బు ఉందా, ఉంటె శరీరంలో ఎక్కడ ఉంది అని శరీరం కోసి చూడలేము కదా!
ఒక మనిషి జీవితంలో గెలిచాడ లేదా అని కొన్ని సంఘటనల ఆధారంగా మాత్రమే నిర్నైన్చగలం. అట్లా కానప్పుడు అది కధ అవ్వదు జీవితచరిత్ర అవుతుది !
ఒక మనిషి సాఘిక, రాజకీయ, ఆర్ధిక, భౌగోళిక, కాలమానాలు ఇలా అన్ని చూసి బేరిజు వేయాలంటే మరి ఇక ఆ మనిషి విచక్షణ ఎందుకు!
నా కధలో రద్రన్వేషణ మాని , కధకు ఉన్న limitations లో కధ ఉందా లేదా? కధ నీకు అర్ధం అయ్నిద లేదా ? ఇది ఏమి (A + B )2 సూత్రం కాదు కదా !
R .కే గారు మీ కామెంట్ లో సంఘం అని ఒక పదం వాడారు దాని నిర్వచనం కాస్త వివరిస్తారా !