American History గురించి చెప్పుకునే ముందు Perkins పుస్తకంలో Economy అనే మాట వచ్చింది కాబట్టి నాకు తెలిసిన Economics గురించి కొంచం చెబుతాను. నా పిల్లలు అడిగారు "అసలు రూపాయే ఎందుకు print చెయ్యాలి dollars print చేసుకోవచ్చు కదా" అని. దానికి సమాధానంగా నాకు తెలిసిన Economics చరిత్ర మొదలెట్టాను. నాగరికత లేని కాలంలో మనిషి అడివిలోనే బ్రతుకుతున్న సమయంలో తినదగ్గదేదైనా తింటూ బ్రతకడమే జీవితం. వేరే క్రూర మృగాల నించి తనని తను కాపాడుకోవడమే అప్పటి అవసరం. వాటి నించి కాపాడుకోవడానికి ఒక గుంపులో బ్రతకడం నేర్చిన మనిషి తరువాత తెగల క్రింద ఏర్పడి ఒక చోట కలిసికట్టుగా ఉంటూ అందరూ అడివినించి తెచ్చినవి పంచుకొని తినడం నేర్చుకున్నాడు. ఈ పంచుకోవడంలో ఉండే విబేధాలలో సమస్య పరిష్కారానికి నాయకత్వం, governance అవసరం గుర్తించి అందరిలోనూ బలమైన వాడిని నాయకుడిగా ఎన్నుకుని అతను ఎలా చెప్తే అలా నడుచుకునే పధ్ధతి నేర్చుకున్నాడు. అవసరాలు తీరిన తరువాత అవతలి తెగ వాళ్ళ మీద ఆధిపత్యం, మరింత వనరుల సమృధ్ధి, తన తెగ సుఖంగా బ్రతికదానికి వేరే తెగల వాళ్ళని బానిసలుగా వాడుకునే పధ్ధతి నేర్చుకున్నాడు. మరికొంత విస్తరించిన తన boundaries కాపాడుకోవటానికి అప్పుడు నాయకులు సైన్యాల్ని, మంత్రి సామంతుల్ని పెట్టుకుని నాగరికత పెరిగిన తరువాత రాజ్యాలుగా మార్చాడు. వ్యవసాయ పధ్ధతులు నేర్చిన మనిషి సరుకులని నిల్వ చేయడం నేర్చుకున్నాడు. అసలు వాణిజ్యం అన్నది లేని కాలం లో మొట్టమొదటిగా మనిషి చేసిన మొదటి transaction barter system ద్వారా. నా దగ్గిర బియ్యం ఉండి ఇంకొకడి దగ్గిర కట్టెలు ఉంటే కలిసి వండుకుని తినే బదులు అవతలి వాడికి కొంత బియ్యం ఇచ్చి వాడి దగ్గిర కట్టెలు తీసుకుని ఎవడికి వాడు వండుకొని తినడం అన్నమాట. Barter system గురించి ఇంకా simple గా చెప్పాలంటే బియ్యం ఇచ్చి కరివేపాకు కొనుక్కోవడం. ఆంధ్రలో నా చిన్నప్పుడు almost 1980s వరకు ఈ transaction ఉండేది. ఈ transactions స్థాయి పెరిగినప్పుడు ఎంత బియ్యానికి ఎన్ని కట్టెలు అని చెప్పలేనప్పుడు ఎవరైతే పరిపాలనలో ఉన్నారో వారు వాణిజ్య సౌలభ్యం కొరకు మారకాన్ని అంటే currencyని introduce చెయ్యడం జరిగింది. ఇంతకుముందు ఈ currency రాజుల పరిపాలనలో gold coins ,silver coins ని వాడే వారు. రాజుల రాజ్యాలు పోయి ప్రజా రాజ్యాలు వచ్చిన తరువాత అది ఏ రకమైన economy అయినా Capitalist, Socialist, Mixed etc., కొన్నాళ్లు copper coins ఉన్న తరువాత paper currency వచ్చింది. అవే ఇప్పుడు మనం చూసే రూపాయలు, dollarలు , euroలు. మధ్యలో మహమ్మద్ బీన్ తుగ్లక్ తోలు currency పెట్టాడు. అది ఇంకో చరిత్ర ఘట్టం. వేరు వేరు దేశాలలో వేరు వేరు currency లు. ఏ Economy అయినా rates regulate చేసేది ఆ దేశపు Government.
Duping History కి తిరిగి వచ్చే ముందు next posts లో trading, global market, share markets గురించి మాట్లాడుకుందాం.
సశేషం
Duping History కి తిరిగి వచ్చే ముందు next posts లో trading, global market, share markets గురించి మాట్లాడుకుందాం.
సశేషం
even today in remote parts of Africa barter system exists. In certain parts of Africa(Savannah) the ownership of cattle decides the social status of a person.
ReplyDeleteIn fact History is a fictional account of Economics of a particular time. As Karl Marx declared the course of history is determined by economic factors alone. According to him the evolution of history is an inevitable result of the economic changes which were caused by the changed methods of material production of wealth.
Its believed that in the pre historic age people used to remove the flesh of animals that stuck in their teeth with a thin bone of rabbits like animals. This thine bone was said to be prize catch and was traded with lots of flesh. Those who cannot hunt wild animals used to catch hold of these little animals.
Every human being designed and prepared methods to get a part of flesh....field....material...education...oil....water....in his own way. some designs made them kings. some ..traders. some.. employees. some.....slaves.
The system continued in refined manner at every stage. The basics remained the same. In fact history is a manipulation of those who controlled the resources.
It may hurt but most of the amazing inventions and discoveries were made with a desire to conquer. Most of the god's men were creations of economic interests
rather than aesthetic interests.
More in next
well said my teacher -please make sure that every time i post something you give your comment because your comment seems more worth reading than my post -thanks for the comment
ReplyDelete