duping history contd......
నేను confuse అయ్యాను. ఎందుకంటే చెలం ప్రకారం గాంధీ మహాత్ముడు. మా సన్యాసిరావు మాస్టర్ ప్రకారం పనికి రాని వాడు. ఆ confusion లో నేను గాంధీ వ్రాసిన "My experiments with truth" చదివాను. చెలం చెప్పింది నిజమనిపించింది. కానీ నేను చదివిన చరిత్ర పుస్తకాల inference తో నాకు అనిపించింది ఏంటంటే 1915 నించి 1947 వరకు జరిగిన independence struggle లో రకరకాల situations లో ఆయన handle చేసిన తీరు ఆయన గొప్ప individual, గొప్ప leader అని prove చేస్తాయి కానీ మంచి administrator కాదన్న విషయాన్ని చెప్పకనే చెబుతాయి. నాకు ఆయన అందరినీ కలుపుకుంటూ ఎవరికీ కష్టం కలగకుండా చెయ్యాలని ప్రయత్నించడం అర్ధం లేదనిపించింది. నా ఆవేశానికి సుభాష్ చంద్ర బొస్ correct అనిపించాడు. స్వతంత్రం అన్నది ఎవడో ఇస్తే తీసుకునేది కాదు, యుధ్ధం చేసైనా గెలిచి సంపాదించాలనే concept correct అనిపించింది. స్వతంత్రం వస్తే ఏమి చేయాలన్న agenda బొస్ అతని team తయారుచేస్తే అది approve కాకపోవడం, గాంధీ గారి మాటలతో బొస్ కూడా ఆగడం, గాంధీగారు almost నెహ్రూగారు చెప్పింది చెయ్యడం, నెహ్రూగారి political handling sequences, నాకు గాంధీగారి integrity గురించి కాదు కానీ ఆయన understanding of situations మీద అపనమ్మకం ఏర్పడింది. ఆయన vision మంచిదే కానీ ఆయన అనుయాయులు ఆయన విధానాల్ని దెబ్బతీసిన తీరు,ఖిలాఫత్ అని ముస్లిములు ఆయనకి దూరమైన తీరు, నవఖలీ లో హిందూల మీద జరిగిన అత్యాచారానికి ఆయన స్పందించిన తీరు, partition time లో ముస్లిం లీగ్ జిన్నా, Poona pact time లో అంబేద్కర్ అతని team blackmail చేసి commitments తీసుకున్న తీరు, power కోసం నెహ్రూగారు చేసిన విన్యాసాలు, ఇలాటివన్నీ చదివిన తరువాత అప్పుడు కొంత మా మాస్టర్ గారి మాటలకి justification దొరికినట్టు అనిపించింది. కారా మాస్టరు గారు వ్రాసిన కుట్ర కథ చదివి history కి ఇంకో angle తెలుసుకున్నాను. ఇందులో history duping ఎంటయ్యా నువ్వు కూడా ఎక్కడో చదివి తెలుసుకున్నదే కదా అంటే, వెతుక్కుని ఎవాడేవడో వ్రాసినవన్నీ చదివి కొంత ఊహించి, కొంత క్రోడీకరించి అర్ధం చేసుకుని ఓహో ఇదా అనుకోవడం తప్పిస్తే అసలేం జరిగిందో ఎవడికి తెలుసు. Result అర్ధం అవుతుంది కానీ ఏ situation నించి ఈ result వచ్చిందో ఎలా తెలుస్తుంది.

American history గురించి నాకు చాలా గొప్ప అభిప్రాయం ఉండేది. John.F. Kennedy quotation " Don't ask what your country can do for you, but see what you can do for your country" అనేది నా favorite quotes లో ఒకటి. Pre-Columbian, Colonization era ల గురించి మాట్లాడను కానీ ఆ తరువాత వాళ్ళు super power కింద ఎదిగిన విధానం నాకు ఆశ్చర్యం కలిగించేది, John Perkins వ్రాసిన "Confessions of an Economic hit man" చదివే వరకు.
సశేషం
the nawab of bengal angered by fortification process of english in 1756 imprisoned "?"(69 0r 123 or 146....) europeans at a dungeon in fort william in kolkata. some died{?) due to suffocation.
ReplyDeletelots of versions emerged. John Z. Holwell's( one of the prisoner) accounted trauma in a bizzare fashion and called the incident BLACK HOLE OF KOLKATA(THE DUNGEON).there were other accounts of the same. But Holwells version gained on and finally Robert clive studied it. And with a lot anger he attacked kolkata . Battle of Plassey followed. then Battle of BUxar then mysore wars...........annexation of India
IN 1925 a britisher J H Little raised serious doubts about Holwell's account. Indian scholars have shown the Nawab had no hand in this affair. It may even be possible to argue that the episode of the "Black Hole" never transpired. Several argue the charge is baseless and historically never stands .some argue the dungeon cannot accommodate more than 20. It was impossible to accommodate 146.
Holwell was declared a hero and he himself erected a rock engraving there.
This controversial duping resulted in 200 years of slavery
rk -thanks for the info -never got in touch with this earlier - will update myself
ReplyDelete