Tuesday, June 5, 2012

ఆలోచనల స్రవంతి -31

Capitalist economy లో private పెట్టుబడిదారుడు సరుకులు అమ్మి లాభం సంపాదించి కొంత అక్కడ government కి ఇస్తాడు. Socialist economy లో government అన్ని సరుకులని కొనడం అమ్మడాన్ని regulate చేస్తుంది. Mixed లో కొన్ని government కొంత private నడుస్తుంది. ఏ దేశంలోఉత్పత్తి అయినవి అదే దేశంలో అమ్ముకుంటే national market వేరే దేశాలకి అమ్మితే international market. Demand ని బట్టి production ఉంటుంది. Production తక్కువ ఉండి demand ఎక్కువ ఉంటే ధర పెరుగుతుంది. Demand కంటే production ఎక్కువైతే ధర తగ్గుతుంది. Business చేసేవాళ్ళు తమ దగ్గిర ఉన్న సరుకు ఉత్పత్తి ధర మీద లాభం వేసుకుని అమ్ముకుంటాడు. పెట్టుబడి తన దగ్గిర ఉన్నదే పెట్టేటట్టైతే private company. ప్రజాధనం కూడా కలిపి పెడితే public limited. ఈ ప్రజాధనం పొగుచెయ్యడానికి shares collect చేస్తారు. వచ్చిన లాభాలలో ప్రజల దగ్గిర  collect చేసిన shares కి proportionate గా పంచుతారు. ఈ shares కొనటం అమ్మటం జరిగే place ని share market అంటారు. అన్యాయం జరగకుండా చూడటానికి, regulate చెయ్యడానికి government ఉండనే ఉంది. మనము వేరే దేశాలకి సరుకులు ఎగుమతి చేస్తే export, దిగుబడి చేసుకుంటే import. లావాదేవీలు demand supply sequence ని బట్టి వెళుతూ ఉంటాయి.Almost అందరికీ తెలిసిందే ఇది, తెలియని వారికి కూడా చాలా simple గా అర్ధం అవుతుంది ఇప్పటి దాకా చెప్పింది. ఈ పైన చెప్పిన definitions అన్నీపుస్తకాల వరకు బాగుంటాయి. అవి చదువుతుంటే చాలా సులువుగా operate చెయ్యొచ్చు అని అనిపిస్తుంది. నిజంగా ideal conditions లో operate చేస్తే అద్భుతంగా పని చేస్తాయి. ఇంత సులువుగా ఉంటే మరి ఇన్ని అనర్ధాలు ఇంత పేదరికం ఎక్కడినించి పుడుతున్నాయి? జవాబు ఏంటంటే అవి బాగానే పని చేస్తాయి మనిషిలో స్వార్ధం పెచ్చు మీరనంతవరకు. స్వార్ధం పెచ్చు మీరినప్పుడు దాని ఫలశ్రుతి దరిద్రం, పేదరికం. ఇంతకుముందు ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం, ఒక దేశం మీద ఇంకో దేశం యుధ్ధం చేసి గెలిచేవి,ఇప్పుడు పరిస్థితులలో అంత అవసరం లేదు. చదరంగం ఆటలో మనం రాజుని చంపము. కట్టడి చేస్తాము. అలాగే వేరే దేశం తాలూకు ఆర్ధిక పరిస్థితులని control చేస్తే ఆ దేశం automatic గా ఈ దేశం తాలూకు grip లో పడి ఉంటుంది. అదన్నమాట. ఇంతకు ముందు power play గురించి చెప్పినప్పుడు చెప్పాను, ఇప్పుడు repeat చేస్తాను. 
"ఒక దేశంలో ఆర్ధిక పరిస్థితులని అక్కడి తెలివైన self -centered వెధవలని ఎగదోసి వాళ్ళ గుప్పిట్లో పెట్టించి - వాళ డబ్బులని banks లో పెట్టించి - ఆ banks ని  మళ్ళీ తమ గుప్పిట్లో పెట్టుకుని -అక్కడ government ని ఈ వెధవల గుప్పిట్లోకి తోసి -ప్రపంచ బ్యాంక్లు పెట్టి ఆ దేశం అభివృద్ధికి???? ధన సాయం చేస్తూ -అప్పులకి వడ్డీలు లాగుతూ  - government ని  ఇరికించి -ఇంకో రకంగా డబ్బులిచ్చి దేశాలలో  bombs పెట్టి మారణకాండలు జరిపి, కబ్జాలు చేసి  ఒక అశాంతిని రేపి   - అక్కడ ప్రజల అశాంతిని డబ్బులతో ప్రవహించే ఈ మతాల మార్పిడిలో కూరుకు  పోయేలా చేసి - మత గురువులని  - ఆ మతం యొక్క ఆలయాలని ముందే డబ్బులతో కొనేసి -  మత మౌడ్యం తలకెక్కిన తరువాత , ప్రజల సాయంతో government ని control చేస్తూ - government సాయం తో ప్రజలని control చేస్తూ, వీళ్ళిద్దరి సాయం తో వెధవలని control చేస్తూ - -wonderful power play " - 
Confessions of Economic hit man స్థూలంగా చెప్పేది self centered వెధవలని handle చెయ్యడంలో Economic hit man పాత్ర ఏంటనే. మిగతావి మనం general observation తో కొంచం common sense ఉపయోగిస్తే తేలుతుంది. ఈ రకమైన tactics వాడి అగ్రరాజ్యాలు చిన్న దేశాలని, ఎదుగుతున్న దేశాలని నాశనం చేస్తున్నాయి. మరి ఈ చిన్న దేశాలలో ఉన్న ఆ self centered వెధవలని ఆపేదెలా? మళ్ళీ ఒక శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు,మధ్వాచార్యుడు, గౌతమ బుధ్ధుడు పుట్టి ధర్మ సంస్థాపన చెయ్యాలి. మనిషికి తోటి మనుషుల మీద దయ, కారుణ్యం పెరిగేలా చెయ్యాలి. ఇది ఇప్పట్లో జరిగేలా కనపడటం లేదు.   


next post లో మన రూపాయి విలువ పడిపోయింది, dollar విలువ పెరిగింది. ఎలా? మనము ఏం చేస్తే రూపాయి విలువ పెంచొచ్చు మాట్లాడుకుందాం. తరువాత history duping గురించి. 




సశేషం 





1 comment:

  1. Two important things come to my mind immediately after reading this.
    ....................
    Throughout history forceful appropriation of material benefits has been a powerful factor in the imperialist policies. It remained the continuing factor throughout.To gain the "Grip" the advanced(developed) countries promote bribery, cultural denunciation and their gospel which results in the segmentation of society. These countries force the developing and small nations to create privileged social classes through legislation who could champion their cause.
    ....................
    My friend madhu recently asked: what if Jagan mohan reddy wins elections? will the cases be cancelled? Since the party leader declared he is going to public for justice, what if he wins? society parliament and constitution are three different perspectives which we see in a single frame. The body which framed constitution the parliament which took pledge to protect it and the society which celebrated the republic status is a hell different from today. Political restlessness among all politicians is clearly visible. People in power(mamta benarjee, jaylalitha, manmohan...)people in opposition (all parties)are in confused state. The confusion may relate to anything. This is where the society comes into picture. The society now is funded with material cushion. All sections are worried about themselves rather than the country. All this situation.... do you think is simply unplanned? wait and watch.
    .....................................
    TO CONCLUDE...AROUND 326 B.C.
    The prince of Ambhi welcomed Alexander to his kingdom offering his service against the wishes of his father. A state of anxiety restlessness gripped entire janapada's. Some sections wanted Alexander to win so that their trade expands till Greece. Some kings looted their own treasure and buried it in secret places. Some partied with the confidence that Alexander will never reach them.Terrible chaos prevailed.

    Seeing all this Chanakya wrote the princiles of Governance in Arthasastra. A calm and serene cover prevailed for centuries.

    but HISTORY HAS A HABIT. IT REPEATS

    ReplyDelete