Duping History contd....
నేను వాల్మీకి రామాయణం ఎలా చదవలేదో అలాగే Bible కూడా చదవలేదు. Dan Brown వ్రాసిన అన్ని పుస్తకాలు చదివాను. అందులో " The Davinci Code" , "Angels & Demons" లో Jesus Christ మీద చాలా చర్చ ఉంది. Bible మీద నాకు ఒక అభిప్రాయం ఏర్పడడానికి నా చిన్నప్పటి సంగతులు కొన్ని చెబుతాను. నా చిన్నప్పుడు RTC Complex, Vizag దగ్గిర ఉండే cemetery గోడ మీద ఇలా వ్రాసి ఉండేది. " దేముడు ఆకాశమంత పాపము చేసి ఉన్నాడు. నీవెంతటి పాపము చెయ్యగలవు" ఇంకా దాని continuation లో "పాపులారా యేసు తన రక్తముతో మిమ్మల్ని పునీతుల్ని చేయును" - ఈ quotes అప్పుడు అర్ధం కాలేదు. కొంత నవ్వు కూడా వచ్చేది. అవి ఆ తరువాత అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించ లేదు. ఎందుకంటే VT College, Sivalayam branch లో మాకు చావలి సన్యాసిరావు గారు principal ఇంకా matriculation కి English పాఠాలు చెప్పేవారు. ఆయన class లో ఏదో lesson చెప్తూ Christianity India లో ప్రచారం చేసేటప్పుడు ఆ ప్రచారకులు తెలుగు తెలియక dictionary పక్కన పెట్టుకుని మక్కీ కి మక్కీ translation నించి problem అని చెబుతూ "Our field of service extends from Visakhapatnam to Anakapalli" అనడానికి అనువాదం "మా పొలము Visakhapatnam to Anakapalli వరకు విస్తరించి ఉన్నది" అంటారని ఎవడో "అయ్యా మధ్యలో నా పొలం ఉందా పోయిందా" అని గాభరాపడ్డాడని joke లాగా చెప్పేవారు. దానితో clarity వచ్చిన నేను ఆ quotes ని వదిలేశాను.
నాకు Jesus గురించి తెలియడానికి ముఖ్య కారణం విశాఖలో ఉన్న కన్నెమారమ్మ కొండ. అక్కడ church లో ఏడాదికి ఒకసారి పెద్ద ఉత్సవం జరిగేది. ఒకే ఒక్కసారి వెళ్ళాను. old post office వరకు బస్సులో వెళ్ళి అక్కడి నించి నడకదారిలో కొండ ఎక్కాలి. చాలా జనసందోహం, దారిపొడుగునా దుకాణాలు చాలా సరదాగా ఉండేది. ఎక్కేటప్పుడు దారి మధ్యలో ఒక muslim అతను నిలబడి pamphlets పంచుతూ "క్రీస్తు భగవంతుడు కాదు" అని అరుస్తూ నిలబడ్డాడు. వీడు ఎందుకు ఇలా అరుస్తున్నాడు అని అనుమానం కలిగింది. కానీ వాడి దగ్గిరకి వెళ్లలేదు. తెలియదు కానీ ఎందుకో ఒక రకమైన భయం వేసింది. ఇక అసలు విషయానికి వద్దాం.
Jesus ఒక మహాత్ముడు, ప్రజల మంచి కోసం నిలబడ్డాడు అని అనడానికి ఎటువంటి సంకోచం ఉండదు. కానీ అతన్ని భగవంతుడి కింద మార్చడానికి అతను ఒక కన్యకి పుట్టాడు, అద్భుతాలు చేశాడు, చావు నించి పుట్టాడు, స్వర్గం వెళ్ళాడు, తిరిగి జన్మిస్తాడు అంటే అది ఎవడిది వాడి individual నమ్మకానికి వదిలేయాలి.
ఈ DanBrown పుస్తకం చదివిన తరువాత వాడు చెప్పిన దానితో అర్ధమైన విషయాలు ఏంటంటే Jesus అనే అతను ఒక యూదు రాజు, mary magadalene అన్న ఆవిడని పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నాడు. అతన్ని శిలువ వేసిన తరువాత అతని వంశాన్ని కాపాడడానికి ఒక group అతని family ని underground కి తీసుకుపోయింది. ఇప్పటికీ jesus వంశస్థులు బతికే ఉన్నారు. ఇందులో ఇంకేమీ దైవత్వం కనపడదు. మంచి పేరు తెచ్చుకున్న యూదు రాజుని రోమన్లు, అతని కీర్తిని భరించలేక కుట్ర చేసి, arrest చేసి, విచారణ చేసి, శిలువ వేసి చంపేసి అతని అనుయాయుల్ని కొనేసి, christian విధానంలో రోమన్ ఆచారాల్ని కలిపేసి తమ ఉనికిని కాపాడుకొని Christianity flag కింద తమ power restore చేసుకున్నారని ఒక కథనం. రామాయణం గురించి last post లో rk గాడి comment లాగా అసలు క్రీస్తు ఉన్నాడా లేదా అని ఒక argument. ఇంక రామాయణం 200 varieties ఉన్నట్టు దీనిలో old testament, new testament ఎవడి ఓపికని బట్టీ వాడు చెప్పుకుంటూ పోవడమే. ఈ క్రీస్తుని messiah కింద ఇస్లాం లో గుర్తించారని ఒక కథనం. బుద్ధుడు విష్ణువు తాలూకు తొమ్మిదో అవతారం లాగా. ఈ మతాలన్నీ ఎప్పటికప్పుడు update అవుతూ latest trend కి తగ్గట్టుగా మారుతూ పోతూ ఉంటాయి.
next post లో నాకు తెలిసిన ఇంకొన్ని history duping సంగతులు
సశేషం

flexibility of religion to suit to the needs of opportunists started with Christianity. good work done by any one is godly. how ever good work done (encouraged) to pave way for one's evil designs is opening doors for satan. why should one dupe history? complex question......simple answers.
ReplyDeletemy friend asked me how can you criticize when there are multiple accounts of the same rama.
i replied " they are versions of a story of an idealist. its up to you to follow or not. various versions of a "fact" is different from various utilities of different versions".