చాలా రోజుల తర్వాత net తీరికగా open చేశాను. ఏదో వ్రాద్దామని ఆలోచిస్తే ఏమీ తట్టలేదు.
మత గురువుల గురించి వ్రాద్దామనుకున్నాను. మత గురువులు అని specific కాకపోయినా మతం గురించి నాకు తెలిసిన cynic launguage లో ఏదో చెప్దామనిపించింది.
కానీ దానికి mood set అవ్వటం లేదు. మళ్లీ నాకనిపించింది అవన్నీ వ్రాయడానికి కావలిసింది mood కాదు information అని.
తెగించి మొదలెట్టాను.
"మనిషి తన భయాన్ని పోగొట్టుకోవడానికి సృష్టించుకున్న ఆయుధం భగవంతుడు".
వేరు వేరు చోట్ల ఎదిగిన నాగరికతల్లో వేరు వేరు దేముళ్ళు.
ఒక రకం దేముడిని ఫాలో ఆయిన వాళ్ళందరిది ఒక మతం.
ఒక్కొక్క తెలివైన వాడు ఒకో మతానికి నాయకుడు. వాడిని ఆశ్రయించుకుని బ్రతికే వాళ్ళు , వాడిని ఉపయోగించుకుని బ్రతికేవాళ్ళు , వాడి చుట్టు పక్కల బ్రతికే వాళ్ళు, వాడి కనుసన్నలలో బ్రతికే వాళ్ళు , మళ్ళీ ఇందులో కులాల కలకలంతో, రకరకాలతో ఒక సంఘం.
ఈ మతాలనించి , సంఘాల నించి - - ఉద్యోగాల కోసం, ఉదర పోషణార్ధం ఇంకా ఇతర అవసరాలకి ఏర్పడ్డ ఒక సమాజం.
ఈ సమాజాల్ని, సంఘాల్ని మళ్ళీ మతం పేరుతొ వేరు చేసే ఒక అయోమయం.
అసలు మతం దేనికి అవసరం??
మనిషి ఆలోచనలని, అలవాట్లని ఒక క్రమ పద్ధతిలో ఉంచి, తన చుట్టు పక్కల ఉన్న ప్రపంచంతో ఒక understanding ఉండేలా చేసి - ఒక సుఖమైన జీవితాన్ని ఏర్పాటు చేసే ఒక విధానం. ఒక పద్ధతి. ఒక నమ్మకం. ఒక దృష్టి. ఒక ఆచరణ.
అందుకే అందరూ దాని వైపు అంతలా ఆకర్షించ బడతారు. మతం ఒక సంఘంలో ఇచ్చే comfort zone ఆంతా ఇంతా కాదు.
అది సరి ఆయిన వాళ్ల పర్యవేక్షణ లో అడుగులు వేస్తే శుభం.
లేకపోతే అది సృష్టించే భీభత్సం ఆలోచించడానికి ఊహ కూడా సరిపోదు. hydrogen bomb నీకు అర్ధం అయ్యే లోపే చంపేస్తుంది. ఈ మత మౌడ్యం నిన్ను హింసించి చంపుతుంది. నిన్ను బాధ పెట్టి చంపుతుంది. దీనికి ఫత్వాలు, గోధ్రాలు, 26 /11 లు , ఇవే proof .
చరిత్రలో అవలోకిస్తే apart from కీర్తి , కాంతా, కనకం, యుద్ధం చెయ్యడానికి ఈ మతం కూడా ఒక కారణం .
తెలివైన వాళ్ళు ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవటానికి వాడే tools and tackles లో ఈ మతం ఒకటి.
కాకపొతే ఈ మత మార్పిడులు దేని కోసం జరుగుతున్నాయి.
ఘజని, గోరీల కాలంలో ముస్లిం మతంలోకి, బుడత కీచుల కాలం లో christianity లోకి జబర్దస్తీ చేసి ప్రజలని మతాలు మార్చేవారట. దేని కోసం???
దేవాలయాలని పడగొట్టి సమాధులుగా మార్చేవారుట - ఇక్కడినించి ఎన్నో విగ్రహాలు, సంపద దోచుకు పోయారు. అప్పుడు అడగడానికి ఓపిక లేదు. ఇప్పుడు చెయ్యగలిగేది ఏమీ లేదు.
ఇప్పుడు కూడా ఈ మత మార్పిడులకి బోలెడంత డబ్బు ప్రవహిస్తోంది. దేని కోసం????
నిజంగా ప్రజల సుఖం కోరే వారే అయితే మతాలు మార్చఖ్ఖరలేదు. Governance మారిస్తే చాలు.
ఒక్కొక్క మతం లో పుట్ట గొడుగుల్లా గురువులు తయారడి పోయారు. వాళ్ళు ఉదయాన్నే ఈ టీవీ-media లో ఏం వాగుతారో, అవి చూసి ఎంతమందికి నిజం గా ప్రశాంతత కలుగుతున్నదో తెలియదు కానీ ప్రతీ వాడి సభలో , అది ఏ మతమైనా కానివ్వండి , ఇసకేస్తే రాలనంత జనం. ఎంత restlessness create అయ్యి ప్రజలు ఎంత peace of mind కోరుకుంటున్నారో దీని బట్టి తెలుస్తోంది.
మనిషి మీద మనిషికి నమ్మకం ఏ మాత్రమేనా వాడి విచక్షణ తో కలిగి ఉంటే, ప్రస్తుత పరిస్థితులలో అది పోయింది.
ఒక దేశంలో ఆర్ధిక పరిస్థితులని అక్కడి తెలివైన self -centered వెధవలని ఎగదోసి వాళ్ళ గుప్పిట్లో పెట్టించి - వాళ డబ్బులని బ్యాంక్స్ లో పెట్టించి - ఆ banks ని మళ్ళీ తమ గుప్పిట్లో పెట్టుకుని -అక్కడ governament ని ఈ వెధవల గుప్పిట్లోకి తోసి -ప్రపంచ బ్యాంక్లు పెట్టి ఆ దేశం అభివృద్ధికి???? ధన సాయం చేస్తూ -అప్పులకి వడ్డీలు లాగుతూ - governament ని ఇరికించి -ఇంకో రకంగా డబ్బులిచ్చి దేశాలలో bombs పెట్టి మారణకాండలు జరిపి, కబ్జాలు చేసి ఒక అశాంతిని రేపి - అక్కడ ప్రజల అశాంతిని డబ్బులతో ప్రవహించే ఈ మతాల మార్పిడిలో కూరుకు పోయేలా చేసి - మత గురువులని - ఆ మతం యొక్క ఆలయాలని ముందే డబ్బులతో కొనేసి - మత మౌడ్యం తలకెక్కిన తరువాత , ప్రజల సాయంతో governament ని control చేస్తూ - governament సాయం తో ప్రజలని కంట్రోల్ చేస్తూ, వీళ్ళిద్దరి సాయం తో వెధవలని కంట్రోల్ చేస్తూ - -wonderful power play -
మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న పరస్థితి - చిన్న చిన్న groups లో ఇదే తరహా చిన్న స్థాయిలో - international levels లో పెద్ద స్థాయిలో - ఇది minimum ఆటవిక న్యాయం కూడా లేని ఒక భయంకరమైన అమానుషం - జంతువులలో విచక్షణ అన్నది కనిపించదు. విచక్షణ తెలిసిన మనిషి ప్రవర్తన ఈ రకంగా ఉంటే దానిని ఏమనాలి.
చరిత్రలో నాగరికతల గురించి, మతాల గురించి నేను చదివిన పుస్తకాల సారం, ఎరిగిన చరిత్రా జ్ఞ్యానం తో నాకు అర్ధమైనదేమిటంటే అప్పుడూ కొద్ది పాటి తేడాతో ఇలాగే ఏడిసింది - వేరు వేరు కాలాలలో ఎవడి ఓపికని బట్టి వాడు యుద్ధాలు - -ఇంక రెచ్చిపోయి ప్రపంచ యుద్ధాలు జరిగాయి - అందరికి చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పరిస్థితి - పెద్దలందరూ కూర్చుని ఇలా కాదు - తన్నుకుంటే పరిస్థితి బాగులేదు అని ఒక శాంతి ఒప్పందం చేసుకుని నడిపిన, నడుపుతున్న ప్రపంచం -
- నిజంగా నాకు భయం, బాధ, విరక్తి, చిరాకు - వెంటనే ఒక ఆవేశం, కోపం, పట్టుదల , ఏదో చేసేద్దామని - ఒక పిచ్చి కోరిక ప్రపంచం ప్రశాంతంగా ఉండాలని - అది నా జీవిత కాలంలో జరగదేమోనని ఒక నిరాశ - మనమందరం ముందుకు పోతున్న తీరులో ఒక అనిశ్చితి - ఒక పక్క సైన్సు పురోభివృద్ది చూసి ఆనందం - దాన్ని వాడే విధానం చూసి ఆందోళన - మతాల విధానాలని స్వార్ధ ప్రయోజనాలకి అనుగుణంగా వాడుకుంటున్న తీరు
నేను ఏడుస్తున్నానంటే ఏడవను మరి. ఈ కొద్దిపాటి సుఖం మళ్ళీ హరించుకుపోతుందని. నా ఒక్కడి కోసం కాదు నా జాతి మొత్తం కోసం.
నేను కొంచం ఎక్కువుగా ఊహించుకుంటున్నాను అనిపిస్తే - -మీ కళ్ళ ముందు జరుగుతున్నదే మీకు సాక్ష్యం
సశేషం

నిజంగా దేముడుంటే - ఇదంతా చూస్తుంటే - ఇదంతా ఆయన సృష్టి విలాసం అయితే - confusion లేదు - ఎందుకంటే మంచో చెడ్డో ఆయనే పడతాడు
అది కాకపొతే నిజమగా మనమందరం తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం - ఆ భగవంతుడిని సృష్టించుకున్న మనిషి ఆయన్ని మంచికి వాడుకోవాల్సిన సమయం -
నేను కొంచం ఎక్కువుగా ఊహించుకుంటున్నాను అనిపిస్తే - -మీ కళ్ళ ముందు జరుగుతున్నదే మీకు సాక్ష్యం
సశేషం
No comments:
Post a Comment