Thursday, December 14, 2017

New Poetry - 24

ఈ మధ్య కాలంలో regular గా ఉండే  job tensions కొంత relief ఇవ్వగానే మనసు మళ్ళీ poetry వైపు మళ్ళింది. ఇన్నాళ్లూ ఒక feel తో వ్రాసేవాడిని, కానీ ఛందస్సు గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఛందస్సు అనుకుని ఇంతకు మునుపు వ్రాసినా, ఆ తర్వాత నేను వ్రాసిన దాంట్లో తప్పులు కనపడినా మార్చకుండా వదిలేశాను. ఇప్పుడు ఈ చిన్న తీరికలో ఛందోబధ్ధంగా తోచినట్టు వ్రాసేశాను. అంటే ఒక mood అని కాదు....రకరకాలుగా . Whatsapp లో కూడా హింసించిన తరువాత, MRV కొంత రెచ్చగొడితే బయటపడ్డవన్నమాట. మిగతా విషయాలు ఏవైతే సగం వ్రాసి వదిలేశానో like ఆలోచనల స్రవంతి, Autobiography , కొత్త భేతాళ కథలు, నవల, Science and Philosophy అవి  కూడా details తో ఓపికని బట్టి త్వరలో వ్రాయడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం నడుస్తున్న హవా అయితే కవిత్వానిదే. ఇవి వ్రాయడానికి నేను internet లో ఛందం అనే application వాడాను. ఆ application తయారు చేసినవారికి నా కృతజ్ఞతలు.    ఇక నాకు విసుగొచ్చే వరకు ఈ blog లో మీకు తప్పదు. ఇందులో కందాలు మాత్రమే. Next post లో మిగతా ఆవేశం. 

గురుడెవ్వడు కన మహిలో 
గురువుల మద గర్వమడుచు గుగ్గురువీవే 
గురుడని నన్నువ్వన్నా 
గురుడవి నీవే మహితన గువ్వలచెన్నా 

తుహినతతము ఈ బ్రతుకే 
విహితము కద హింసరచన వివరింపంగా 
హితము మన ఆలోచన 
హితము విధి దాని సీమ గిలింపంగా

దీపావళి ఇంకెందుకు 
దీపాలను ఆర్పివేయు ధీరుల లరగా 
పీపాలను పీల్చేస్తూ 
తాపాలను తీర్చుకోండి తాపసులారా 

వేదాలను చది వేస్తే 
దో మన తెలివి పెరుగు తావాతా 
పోదే అంతః తత్వము 
రాదే ఘన వింత కాంతి రాదే రామా  

తెలిసినదే ఈ జగమని 
తెలియనిదంతా మహిమని తెలుసుకొనంగా
తెలియును అంతః బుధ్ధికి 
తెవారును తెలివి జగము తెరుచుకొనంగా

ఒంరితనమెంత బరువు 
తుంరి ఆలోచనలిక తంపులు తెచ్చున్ 
పెం సుమీ సంసారం
లంటారొ బతుకిక అరువు లంపట మేరా

రుసు అదే తిరుగుదడే 
మెరుగులవే తలపులకల మెరుపులవేరా 
రిగి తరుగు కాలమదే 
విరిగిపడే గాలము విధివిన్యాసమురా

మేధావులు నటతిలకులు 
యోధాగ్రేసరులు మిగుల యోక్తలు మీరే 
 ధాటిన మనదేశపు 
వేదాలను గేలిచేసి వేధించకుడీ 

గుండెంత బండ బారిన 
కొండుగున పారునీటి ఖండము రీతిన్ 
పండంటి మాతృ భాషే 
గుండెడుగున పొంగిపొరలి కందును సుమ్మీ

నాలో లయ తపనలతో
లోలోపల మరిగి చెలగు లోలాగ్రంలో 
ల్లకనేయుండు పలుకు 
ల్లవమై నా మనమున లుకుము తల్లీ

వశమున ఎగసిపడుతు 
భసమాత్మా విశేష శైలీ లీలన్ 
స్ఫుణ కలిగించు రీతిన 
 రచనము భావ రాగ స్వర సింజితమై

నేంటి బాబు, దేశవి 
నే తంత్రమను గొప్ప భ్రష్టుల కనుమా 
నం టేనే గాంధీ
నల జీవించు భక్తి జగోవిందా 

అంగ అన్నుండగనే 
దంగ ఇక భయము, మనకి పండగకదరా 
మెండుగ కండలు కలిగిన 
కంల ఘన తాయ కండ గండరగండా (కిషోర్ దాసరి)

దోనయ్యా బయ్యా 
 దేశపు మంచి పౌరుడివగుచు, నీవే 
దో స్ఖీముల్జేరుతు 
 దోవన ఈ సమూహ సారధి వగుమా (మోహన్ బయ్యా )

చుచు గ్రూపుల్ వెతుకుచు
సర మని పోస్టు చేసి రగు కవీంద్రా 
స చతురోక్తులు సలిపి 
రి చేయుము మా మనములు రస రవీంద్రా (రవి అయ్యలసోమయాజుల )
లము నారాయణమే 
మంతా ఇన్ని వింత జంతువులేలో 
పించుట హరిలీలయె 
దెంచుట వాని తలపు ర్ణింపంగా 

గాలే దారిన వీచిన
లాగే తేలిపోవు నందవిభో
ల్లోలము చెడుపగలద
ల్లాసపు నీదు హాయి హలదివిలో

వేదాలను తిరగేసిన
మేధావులు తాగి అపర భేదాల విధులు 
సోదాహరణముగా, తెలి 
పే, దారుణవేళలందు భేదించకుమా 

అంర్బుధ్ధికి తెలియును 
సంతమంతరమున చిగురించే లోకం 
అంతా భాసాభాసల 
వింల పుంతే ఋతమున సంభావితమే 

మ్మెర పోయిన మతితో 
మ్మెర పోతన అతులిత క్తి రచననే 
క్రొమ్మెరుగుల గని చదివితి 
మ్మోహనమౌ మనముకు స్వాంతన కలుగన్

లదుకద బలహీనత
మెలదు మెదడిక అపేక్ష తీరే వరకున్ 
కురదు వశమౌ మనసిక 
రుట ఒకటే మిగులును ర్ణించుటకున్ 
ద్యం యతి ప్రాసల ఘన 
వైద్యం వదిలి మనసును లయం చేస్తే నై
వేద్యం, మాటలతోనే 
చోద్యం చేస్తే మిగులును శోషిత సేద్యం 

ల్లీ ఇది నా సుకృతము 
నాలోప్రవహించితీవు  నాపై దయతో
 లోకంలో నా గతి 
లోకించి కరుణించు శీస్సులతో
కందం నాకలవాటే 
ఛందంతో కలిపివేసి విమద్గతులన్
సంద్రం వలె ఉప్పొంగుచు
సంధానించుట తెలియును సంరంభంగా

నీ నోరు తిన్ననైతే
న్నూరే తిన్ననౌను పకంఠంగా
విన్నావా వెంకట్రావ్ 
నీ నోటిని వాడకయ్య భీబత్సంగా

ప్పుడు వ్రాసినవే కా 
దిప్పుడు వ్రాసినవి చదవ దిగులనిపించే 
ప్పుడు కూడా వ్రాతలు 
ప్పుడు ఛందము బరుకుతు డబాటుపడే

రివర్గములు కలతపడు 
గున, చేసిన పిదపను ట్కర్మలనే 
మార్ధ చింతనమెదో 
పెరుగునటంచు భ్రమకలుగు సెలవిక వేరే 

నిక్కము స్వభావమొకటే
క్షరమై కడవరకును వియునదేరా
శిక్షణలనెంత పొందిన
క్తై ఆ పొరలు కాల్చి యటపడునురా 

చ్చట నించి వెతికి, నే 
తెచ్చితి నీ శీలములను,  తెలివంతా వే 
లార్చిన తెగకున్నదిలే 
చ్చినవివి పాత కర్మ ప్రారబ్ధములే 

వేమని సకల జ్ఞానము
భోదించుచు ఋషులనేక శోధనలు సలిపి 
సోదాహరణమున తెలిపి 
రే, దీనిని అంతుతేల్చుటే బతుకంతా

మీ లేనితనమునిం
చేమీ లేని తనము వరకేదో ఉన్న
ట్లా  జగమంతా కన 
నేమీ తెలియదు ఎవడికి నిర్ధిష్టంగా 

జ్ఞానికి తెలియదురా 
విజ్ఞానికి తెలియును నిజమింకొంత, మహా 
సుజ్ఞానికి కూడ తెలీ 
దీ జ్ఞానము, తెలియు భవునకి దియే నమనం 

అంము లేని నిపుణతన 
సాంముగా కందమే రచింతును గురువా 
ధ్వాంము వైదొలగుచు నా 
శాంము పెంపొందునయ్య సాంతముగన్

కాలంతో పాటు తిరుగు
గాలంలో చిక్కి తుదకు మారును భాషే 
శీలం మారదు ఎన్నడు 
లంబన కవితకెపుడు త్మే శైలీ

దేహం తన అవసరముల 
దాహం తీర్చుట గురించి దారులు వెతుకు
వ్యూహం చీల్చుటకై ఆ 
సోహం ఒకటే నిజముర శోధించంగా 

నాలో నేనే పాడే 
లోచనల విలయముల త్మ సరాగం 
తేలే ఊహల అలలకు 
ల్లోలితమైన మనసు లల పరాగం

ఎందుకు కవితని మూసన
ఎందుకు దించాలిరా మరెందుకు భావం 
ఛందం మత్తున పడుతూ 
అందం పేరున బలియ్యడంకవి తిలకా 

టు దిరిగెటు పోవును మరి 
టులుపరికి అచ్చగు, మరెటంగొనిచనునో 
నెటుల మతి తరించుననో
టుల చటుల మాయని ఎటు వెలయింతువురా

ఎందుకు నా మనసిటులిం
కెందుకు హరి నామము విడిచి మురుగు నీటన్ 
కందుచు నరక గహన సీ
మందున కలతల చరించు టెందుకు రామా

సార పటీరము నా 
నుపాపల తొణకి జారు కంజాతములన్ 
ని కలసి విరిసి నీ పద 
ము మనసిడి మురియు వేళ ముదిమి కురియునే

క్కడనే ఉన్నది నిజ 
మిక్కడ మన లోపు బయట ది నిక్కమురా 
చిక్కుటకేమున్నదిరా
చిక్కగ నీ మతికి తోచు చిత్రములేరా

నేనిటులుండాలనుకుని
నేడిగానా, ఇదిటుల చెయ్యాలని నే 
న్నానా, నేనే మను
కున్నానో నా అదుపున ఉందా స్వామీ

మున్నది మన చేతిలొ 
నగలవయ్య నీవు మరిపాటున్
మీ చేయగ లేవుర
గునో అది గ్రహించి మ్మున ఉండన్

ఎంతో కష్టము ఖండన 
తంత్రులు చెలరేగి ఆడ సంఘర్షణలో 
జంత్రపుబొమ్మలు మనమిక 
జంత్రములకు సూత్రధారి  శివుడేలే

ఉంటే చాలు మనము 
మౌనే దాని విధము రిపించంగా 
మౌనే నీదు కవిత 
విమౌనే నీదు కయిన నిక్షేపంగా

మెమెరలాడే మనసుకి 
వివిరలాడే సుమములు విరబూయంగా
గిగిర తిరుగుతు తలపులు 
గరమని ఉరుకు కవిత మనీయంగా

డుగడుగున ఆశ్చర్యము
విడివడి నిగమాగమములు విశదమగునులే 
డిరా ఈ భాగవతము
గుడియగునే నీదు మనము గురి కుదరంగా


వంరగా తోకుండును 
వంరగా నుండుకుక్క వాటము చూడన్ 
వంర సరిచేయగలుగు
కింరులింకెచటగలరు కింకర్తవ్యం 

భాషను విడవండిర
సుభాషగు మాతృభాష సుందరమౌనే 
భాష ఎంత నుడివిన 
లై మనుటయె నిజముగ నసు కలుగునా

మాట్లాడే ప్రతి మాటన
ట్లాగో మనసు లయ విపడే భాషే 
ట్లా వెతుకుతు, బ్రతుకున 
ట్లాగే కవనధార ప్రవహించగనే

బిల్లంటే నేమిటిరా 
చిల్లుపడును నీవు దాచు చిల్లర హుండీ
సోల్లుర ఈ వాట్సాప్లో
వెల్లువలా పొంగును ఇక వెర్రి సుమండీ

 దేశం ఈ జాతీ 
 దేశపు సంస్కృతి ఇల లేవింకెందున్ 
దేశంలో పుట్టిన 
వేదాలే సాక్షిగ వినుతించుముర గణా

No comments:

Post a Comment