Sunday, January 8, 2012

ఆలోచనల స్రవంతి -22

నేను మంచి చెడు అని ఏదో వ్రాస్తే rk చెలరేగి రెండు ఠావుల essay వ్రాసి delete  చేసేశాడు.అది ఏమైనా కాని వాడిని వాడి students రెండు అద్భుతమైన questions  వేశారు.
1. అన్నీ ఇంతకూ ముందు వాళ్ళే కనిపెడితే మనకి ఇంకా చెయ్యడానికి ఏమీ లేదా -follow అవ్వడం తప్పించి ?
2 . అసలు అదేదో spiritual plane లో చెప్పారు కాని అసలు materialistic plane  లో purpose of life  అంటూ ఏమి ఉండదా?


1 . human తాలూకు basic structure మారనంత కాలం ఏమి మార్పులు ఉండవు. మనిషి కూడా మారుతున్న nature కి అనుగుణంగా మారినప్పుడు basic requirements  మారుతాయి. కనిపెట్టడానికి ఏమీ లేవా అంటే కనిపెట్టడానికి బోలెడు ఉంది. కాని కనిపెట్టిన వాటి అవసరం ఎంత ఉంది అనేది చూడాలి. ఇంతకు ముందు అనుకున్నట్టు ప్రతి ప్రాణికి basic requirements  ఆహార నిద్రా మైధునాలే. వాటిని దాటి ఇంకేదైనా అవసరం ఉందా అంటే పైన చెప్పినట్టు అది ఆనాటి కాలమాన పరిస్థితులకి, అభిరుచులకి, వేరే ఇతరత్రా అవసరాలకి పనికి వచ్చేవే కానీ basics కావు. నిప్పు కనిపెట్టక ముందు అన్నిరకాల పచ్చివి తిని human నిలబడ్డాడు. నిప్పు తరవాత వంట నేర్చుకున్నాడు. చలి కాచుకోవడం మొదలెట్టాడు ,steam  engine కనిపెట్టాడు,ఇలాగే దాని applications ఎన్నో. మరి నిప్పు లేక ముందు కూడా ఉన్నాడంటే ఆ కాల మానానికి తగ్గటుగా అతని శరీరాకృతి, అన్ని అమరికలు ఉండేవి. మరి మనిషికి నిప్పు అవసరమా అంటే, అవసరమే. పక్వమైన ఆహారాన్ని శరీరానికి input ఇస్తే తినే పదార్ధంలో మలినాలు పోయి తేలికగా జీర్ణం చేసుకుందికి దోహదకారి అవుతుంది. రుచిగా ఉంటుంది. ఉడకపెట్టడం వల్ల కొన్ని పోషక విలువలు పోతాయి. అందుకే ఇప్పుడు latest nutritional values ఉన్నfood అంటే raw and cooked  తాలూక combination. అలాగే శరీరానికి comfort నిప్పుని పద్ధతిలో వాడుకుంటే. దూర ప్రయాణంలో తొందరగా గమ్యం చేరొచ్చు engines  సహాయంతో. మనిషికి కప్పుకోవడానికి బట్టలు అవసరమా అంటే, బట్టలు లేనప్పుడు చలి నించి కాపాడుకోవడానికి తగ్గట్టుగా చర్మాలు మందంగా ఎక్కువ రోమాలతో ఉండేవి. refinement వచ్చి బట్ట కట్టడం నేర్చిన తరువాత ఆకృతి మారింది. ఇలాగే ప్రతీ విషయంలోనూ చాల examples ఇవ్వొచ్చు. మారుతున్న ప్రకృతి, దానికి తగ్గట్టుగా మారే ప్రాణి. ఏదో బ్రతికేద్దాం అంటే గొడవలేదు కాని, కనిపెట్టిన వాటితో వచ్చే సుఖం తెలిసిన తరువాత ప్రతీ వాడికి ఆ additional facilities,comforts  కావాలనే, అవసరమే. మారుతున్న జీవన విధానాలు, కనిపెడుతున్న కొత్త కొత్త వస్తువుల తాలూకు applications మనిషిని మరింత సుఖమయమైన జీవితానికి చేరేలా ప్రోద్బలం చేస్తాయి. అలాగే వాటితో పాటు వచ్చే కష్టాలు. ఇంతకు ముందు కనిపెట్టినవి మనిషి తాలూకు civilization cycle crest కి వెళ్లినప్పుడు వాడు compile చేసినవి. కొన్ని ఊహలు, కొంత logic, కొన్ని అనుభవాలు, కొన్ని ఆచరించి తెలుసుకున్న నిజాలు. ఆ civilizations అన్నీ మట్టి పాలై మళ్ళీ పునరుద్ధరణ తరువాత మొదలైన కొత్త civilization మనది.కనుక మనం ఇప్పుడు already prove అయిన నిజాలని follow అవ్వడమే కొత్త వాటి అవసరం పడేవరకు.

Purpose of life in the materialistic plane గురించి నాకు తెలిసింది next post లో. 

3 comments:

  1. civilizations reach pinnacle and thereafter collapse. New civilizations rise from the ashes of collapsed ones.In every civilization after a while society becomes too complex to handle. Nature, power, luxury, religion, women, money and groupism create vital destructive zones in the pillars that carry the civilization.
    From population to religion, a number of factors play into the subsistence of civilization. If enough of them fail, however, things inevitably fall apart.

    In the recent years The Mayan civilization, for instance, faded from prominence after the 16th century Spanish invasion brought warfare, disease and a foreign culture intent on spreading its own systems of faith and governance

    The egyptian civilization saw different civilizations rising and falling at the same place.


    Around 2600 BC, the Indus Valley civilization had city centers including Harappa, Mohenjo Daro, and Lothal. Over 1,052 sites have been found of cities and community settlements. Around 1800 BC, there are signs of a major decline with ost fo the cities abandoned. Climate change may have been the cause of the decline.unfortunately, little is known about this early civilization

    Even the vedic civilization ended after bifurcation of mahajanapadas.

    Greeks Romans Chinese PErsian ......the story is the same.

    ReplyDelete
  2. పండితా !
    నీవు ఎరుకపరచిన విషయాల పైనే మేము స్పందించవలెనా! లేక మరేమైన ... విషయాలపై ...!!!

    ReplyDelete
  3. ఆర్యా - మీకు తోచింది తోచినట్టు చింపండి.

    ReplyDelete