Thursday, August 25, 2011

ఆలోచనల స్రవంతి -19

ఈ మధ్య ఈ అన్నాహజారే అని చెప్పి జరుగుతున్నా హడావిడి చూసిన తరువాత రెండు రకాల ఆలోచనలు వచ్చాయి.
ఒకటి ఇంత హడావిడి అవసరమా అని, రెండు ఏదీ చెయ్యకపోవడం కంటే ఏదో ఒకటి చెయ్యడం మంచిదే కదా అని.
హడావిడి ఎందుకు అవసరం లేదనిపించిందంటే బాగుపడే ప్రపంచమే అయితే ఇన్ని యుద్ధాలు, ఇన్నికుమ్ములాటలు, ఇంత గోల అవసరం లేదు. ఇప్పటి దాక రెండు ప్రపంచ యుద్ధాలు, ప్రపంచమంతట లెఖ్ఖ లేనన్ని అంతర్యుద్ధాలు జరిగాయి. మనిషి తాలూకు నైజం లోనే అశాంతి ఉంది. వాడు ప్రపంచం అంత సుఖంగా ఉంటే ఓర్చుకోలేడు . వినాశనం జరుగుతూ ఉండాలి, పునరుద్ధరణ జరుగుతూ ఉండాలి. ఇలా ఎంతవరకు అంటే ప్రకృతి ప్రళయంలో సృష్టి సమూలనాశనం వరకు.
ఇంతకూ ముందు posts లో మనిషి తాలూకు basic needs గురించి నాకు తోచింది వ్రాశాను. అలాగే power గురించి, nature గురించి, rudiments of human nature గురించి కూడా నాకు తోచింది వ్రాసాను. అంతకు మించి వేరే philosophy ఉందని కూడా నాకు అనిపించటం లేదు. 
అన్నాహజారే అని చెప్పి ఇంత శాఖాచంక్రమణం ఎందుకు చేస్తున్నాను అంటే, ఒక వేళ అన్నాహజారే హడావిడితో కొంత మార్పు వచ్చినా - అది తాత్కాలికమే అని చెప్పడం కోసం.
సరే ఇలాగ వేదాంతం చెప్పడం, ఏదీ చెయ్యకుండా కూర్చోడం మంచిదా??
మనిషి స్వార్ధానికి అంతం లేదు, వాడి ఆలోచన లాగే. నాకు కష్టం కలగనంత వరకు ఎన్నైనా చెప్పొచ్చు. అవి బాగా అనిపించొచ్చు. అందరూ ఆదిశంకరుల range లో ఆలోచిస్తే అసలు గొడవే లేదు. మహాత్మా గాంధీ లాగ కొల్లాయి గుడ్డ, మేక పాలే requirement అయితే ఏ గొడవా లేదు. అలా కానప్పుడు, మనిషి ఆలోచన ఒక పరిధి దాటనప్పుడు, వాడికి కష్టం కలిగినప్పుడు - వాడు అరుస్తాడు, తిరగబడతాడు. కష్టం కలిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు గుంపు తయారవుతుంది. వాళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత పెద్ద revolution.
సరే మరి అన్నాహజారే కి ఏమిటి అవసరం?? ఈ గోల, గందరగోళం - ముక్కు మూసుకుని మునిలా ఒక మూల కూర్చోవచ్చు కదా - కొంత చుట్టూ పక్కల మనుషుల కష్టాలకి స్పందించే గుణం, అంత కంటే ఎక్కువగా నాకు అనిపించింది ఇది అతని అహాన్ని సంతృప్తి పరుచుకొనే అవసరం. 
అసలు సృష్టి లోనే differences ఉన్నాయి. చీమ, పాము, గొర్రె, గొడ్డు,పులి, సింహం,ఏనుగు, మనిషి etc.,. రకరకాల అలవాట్లు, రకరకాల పరిస్థితులు, రకరకాల requirements. జంతు న్యాయం నించి refine అయ్యి శాంతి కోసం, సుస్థిరత అవసరార్ధం society స్థాపించిన మనిషి, మళ్ళీ తన స్వార్ధం కోసం అదే society లో అలజడి సృష్టిస్తున్నాడు.
సరే ఈ సోదంతా ఎందుకు - అన్నాహజారే చేస్తున్నది అతనికి అవసరమో కాదో తరువాత, అసలు భారత ప్రజలకి అవసరమా? - అవసరమే 
కానీ ఇంత అలజడి చేస్తే, ప్రభుత్వాన్ని అస్థిరం చేస్తే మంచిదా? - మంచిది కాదు
సరేనయ్యా బాగుంది, మరి నెమ్మదిగా చెప్తే ఇదే political line లో డబ్బు రుచి మరిగిన అధినేతలు కదులుతారా? - కదలరు 
మరేమి చెయ్యాలి???? చూస్తూ కూర్చోవాలా?? తిరగబడాలా??
అతివాదం, మితవాదం, తీవ్రవాదం అన్నీ ఉన్నాయి - ఇప్పుడు ఏ వాదం తో ఈపరిస్థితిని ఎదుర్కోవాలి ??
లేకపోతె ఈ facebook , twitter ,blogs నింపుతూ కూర్చోవాలా??


దీనికి సమాధానం చాలా simple - జరిగేది జరుగుతూ ఉంటుంది - మనకేమనిపిస్తే అది చెయ్యాలి.
rk గాడు ప్రస్థానం review రాస్తూ చిన్న కవిత ఒకటి రాసాడు
"మన అహం ఎటు నడిపిస్తే అటు
మన కోరిక తీవ్రత ఎటు నడిపిస్తే అటు"


అదన్నమాట సంగతి - సెలవ్ 

10 comments:

  1. దీనభాధవ,

    పునరంకితనికి స్వాగతం
    మన అహం ఎటు నడిపిస్తే అటు
    మన కోరిక తీవ్రత ఎటు నడిపిస్తే అటు

    సరే కానీ అహానికి కారణం ఏమిటి ?
    కోరికలకు కారణం ఏమిటి ?

    ఒక వేళ పరిస్తితులే అయితే దానిని మార్చే వీలు ఉంటె దాని కోసం యత్నంలో తప్పు లేదోమో !

    ReplyDelete
  2. దీనులను కాపాడుటకు దేముడే ఉన్నాడు
    దేముని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోదు
    ఆకలికి అన్నము, వేదనకు ఔషధము

    పునరంకితానికి కారణం ఏవో బలహీనక్షణాలు - ఏమి చెప్తాను -వేరే outlet లేక ఇలా commit అయిపోయాను.

    ఆహానికి, కోరికలకీ కారణం ప్రకృతి సామీ - అది ఎవ్వరి చేతిలోనూ లేదు - ఉందని అనుకోవడం భ్రమ అని నేను నమ్ముతాను.

    పరిస్థితులు మార్చే యత్నం తప్పని ఎవరూ అనలేదు సామీ - ప్రయత్నమే కావాలి - result మాత్రం mob ఎటు పక్షం ఉంటే అటే

    ఇవన్నీ నీకు తెలియదు అని కాదు - నాకూ కొంచం తెలుసని

    ReplyDelete
  3. we are system defined. our thinking pattern is almost controlled by system. our likes and dislikes are either directly or indirectly formed by the system. system like nature nurtures and supports those which suit its requirements. system rests on people who carry it. who built the system. people in power people with manipulation techniques people with resources people with "god" built it thousands of years ago. later societies bettered it. observe whether monarchy or aristocracy or communism or dictatorship or democracy these people retain their age old power and supremacy. all other freedoms we feel are just cloaks to safeguard this legacy. those who feel or walk against the system can pinch but never bite. there were millions of such pinches. most of the pinches were swallowed or soothed. so called corruption is a system safeguard for power and control. anna hazares of the world feel they can bite by refusing to bite. and finally he will succumb or will be soothed.

    ReplyDelete
  4. Hazaaron khwahishen aisi ke har khwahish pe dam nikle
    Bohat niklay mere armaan, lekin phir bhi kam nikle

    Daray kyon mera qaatil? kya rahega us ki gardan par?
    Voh khoon, jo chashm-e-tar se umr bhar yoon dam-ba-dam nikle

    Daray kyon mera qaatil? kya rahega us ki gardan par?
    Voh khoon, jo chashm-e-tar se umr bhar yoon dam-ba-dam nikle


    Nikalna khuld se aadam ka soonte aaye hain lekin
    Bahot be-aabru hokar tere kooche se hum nikle


    Bharam khul jaaye zaalim! teri qaamat ki daraazi ka
    Agar is tarahe par pech-o-kham ka pech-o-kham nikle

    Magar likhvaaye koi usko khat, to hum se likhvaaye
    Hui subaha, aur ghar se kaan par rakh kar qalam nikle

    Hui is daur mein mansoob mujh se baada aashaami
    Phir aaya voh zamaana, jo jahaan mein jaam-e-jaam nikle


    Hui jin se tavaqqa khastagi ki daad paane ki
    Voh ham se bhi zyaada khasta e tegh e sitam nikle

    Mohabbat mein nahin hai farq jeenay aur marnay ka
    Usi ko dekh kar jeetay hain, jis kaafir pe dam nikle


    Zara kar jor seene par ki teer-e-pursitam niklejo
    Wo nikle to dil nikle, jo dil nikle to dam nikle


    Khuda ke waaste parda na kaabe se uthaa zaalim
    Kaheen aisa na ho yaan bhi wahi kaafir sanam nikle

    Kahaan maikhane ka darwaaza Ghalib aur kahaan vaaiz
    Par itna jaantay hain kal voh jaata tha ke ham nikle

    Hazaaron khwahishen aisi ke har khwahish pe dam nikle
    Bohat niklay mere armaan, lekin phir bhi kam nikle...

    ReplyDelete
  5. the above is written by Mirza Ghalib:
    English translation of the above:
    Thousands of desires, each worth dying for...
    many of them I have realized...yet I yearn for more...

    Why should my killer (lover) be afraid? No one will hold her responsible
    for the blood which will continuously flow through my eyes all my life

    We have heard about the dismissal of Adam from Heaven,
    With a more humiliation, I am leaving the street on which you live...

    Oh tyrant, your true personality will be known to all
    if the curls of my hair slip through my turban!

    But if someone wants to write her a letter, they can ask me,
    every morning I leave my house with my pen on my ear.

    In that age, I turned to drinking (alcohol)
    and then the time came when my entire world was occupied by alcohol

    From whom I expected justice/praise for my weakness
    turned out to be more injured with the same cruel sword

    When in love, there is little difference between life and death
    we live by looking at the infidel who we are willing to die for

    Put some pressure on your heart to remove that cruel arrow,
    for if the arrow comes out, so will your heart...and your life.

    For god's sake, don't lift the cover off any secrets you tyrant
    the infidel might turn out to be my lover!

    The preacher and the bar's entrance are way apart
    yet I saw him entering the bar as I was leaving!

    thousands of desires, each worth dying for...
    many of them I have realized...yet I yearn for more

    ReplyDelete
  6. our rk at heart turned out to be a good poet. he has such a poetic fancy that till date we didn't even know it.

    ReplyDelete
  7. association
    it brings the best and the worst
    fortunately i was taught by the best
    very fortunately i am a part of good friendships
    very recently my student remarked"its rare to hear a vulgar word from you"
    but he doesn't know its company that brings out the evil and god in you.
    this blog owners association always brings best in any one for ...... just asociate

    ReplyDelete
  8. నా కెప్పుడు
    గిజిగాడిగూడు అల్లిక ఒక ప్రవల్లిక
    బావగాడి ఆలోచన ఒక అధ్బుతం
    లెక్కలు ఎక్కాలు ఒక అయోమయం
    స్వరపరాలు ఎప్పుడు గజిబిజి

    ఎలనాగ

    ReplyDelete
  9. బావ కవి
    భావ కవి
    అల్పమైన పదాలతో అనల్పార్ధ రచనలు చెయ్యడం అందరికీ రాదు
    అందుకే
    బావ కవి
    భావ కవి

    ReplyDelete
  10. great to see you posting again on the blog

    ReplyDelete