చాలా రోజులయ్యింది.
ఏదో వ్రాద్దామనిపించింది. ఒక గందరగోళం లోంచి విముక్తికి వెతుకులాట.
మందాక్రాంత metre గుర్తుకు వచ్చింది.
ఎప్పుడో చదివిన గుర్తు కాళిదాసు మేఘదూతం కావ్యాన్ని మందాక్రాంత లో వ్రాసాడని. సంస్కృతంలో విప్రలంభ శృంగారానికి వన్నె తెచ్చిన ఈ metre లో తెలుగులో వ్రాయడం కష్టమని అంటే చూద్దామని మొదలెడితే రెండు lines తరువాత నిద్ర వచ్చేసింది బుర్ర పనిచెయ్యక. ఈసారి నిద్ర రానప్పుడల్లా మందాక్రాంత లో వ్రాయడానికి ప్రయత్నిస్తే సరిపోతుంది అనిపించింది. ఆ రెండు lines
" నీ ఊహే నా మదిని మెదిలే భావ గీతం స్ఫురించే
భావం గానం కలల అలలై కావ్య మాలై సుమించే....

No comments:
Post a Comment