Wednesday, January 3, 2018

New Poetry - 29

New Year Poetry on 31-12-2017 


అంటే అన్నీ ఒక రోజే వ్రాశానని కాదు .. రెండు మూడు రోజుల తేడాతో వదిలినవి ... maximum whatsapp కవిత్వాలే   
ది హేవిళంబి ఆఖరి
తిధి కాదుర బాబ్జి ఛైత్రమిది కానేకా 
దిది, ఆంగ్లేయులు వాడే
దిది క్రీస్తుశకము నిజముతెలిసికొనవయ్యా

న్ని రకముల మలిన పరిచిన తిరిగి 
గయును మన సుధర్మము న సుధర్మ 
పుణ్యభూమిది పరిఢవిల్లును తెలిసికొ
నుముర తమ్ముడా హుంకరించుము సరిపడ 

హేవిళంబిని సాగనంపగలేదు పూర్తిగ, ఇంతలో 
 విళంబిని గూర్చి చింతలు మిటో ఇది వింతగా 
 విలంబము లేక కాలము గునే సడి లేకనే
స్వాలంబన నేర్వరాచిర శాంతికోరి మునీశ్వరా

ల్లగ హేవిళంబి తన కాలమునంతను వెళ్లదీయుచూ
మెల్లగ ఆ విళంబి సమకెట్టి విలంబముచేయకుండనే 
ల్లటలన్ని చెల్లనుచు మ్మని మాటల తేల్చినంతనే
ల్లట సంక్రమించ వెనుచ్చెడి ఛైత్రము స్వాగతించెనే 



త్పలమాల వ్రాయుటకు హల మాలలు కట్టినంతనే 
త్పథ సారమై మురిసె సాధన శోధన లేకనే సదా
త్పతితాన్వితాకలిత మున్నతమై రససారధారలై 
త్పవమాన రాజితము సామజమై నను బ్రోచినంతనే 
(ఇది mrv నేను వ్రాసిన ఉత్పలమాల తప్పు అన్నాడని ఆవేశంలో)

మీరే భోజులు రాజులు 
మీరే మా ధైర్యమనుచు మీరే మనసున్
కోరేమా ఉత్సాహం 
తీరే ప్రోత్సాహమీడునీ వ్యాఖ్యేగా (ఇది చెలరా whatsapp లో నన్ను పొగిడాడని)
నే వ్రాసే ప్రతి మాటా 
పేరాలన్నీ కవిత్వమేరా వినగా 
నే మ్యమైన భావము 
రాధన కలుగును వినరారా రామా(ఇది ఆశువు)

చెరాగారూ, కోపం 
దండీ, మీకు తొందవలదు, ఏదో 
సెవివ్వాలని చెలగుచు 
లాగ మమ్మల్ని చంపి చింపద్దయ్యా 

జోగీ జోగీ రాసుకు
సాగీత కవిత్వములను కాల్చుచు ఛందం 
లోగుచ్చుచు చెండాడే
రా గోమయ భస్మమందు గంభీరంగా (mrv)

క్షరములు స్వరమై తమ 
వీక్షణముల ఊపిరి లయలే వెలయించే
 క్షణముల ఆనంద ని 
రీక్షణమున విరియు భావమే కావ్యమయే 

తొలుండాలంతేరా
డామడా పగులగొట్టు బాలై బాబూ
తొ నీదా నాదా చూ
డు, పగిలించగలడు గురువి ఎపుడైనా (బాక్రి గురించి)

మే రీతి చినికి 
నా, లతనులేకయే సునాయాసంగా 
వాను గాసిలు వసుదే 
వుడ్కడచిన వేళ, కృష్ణసుచర్చికలై 

(మావగారు whatsapp లో post చేసిన దత్తపదికి నా పూరణం - మేరీ, యేసు,సిలువ, చర్చి తో కృష్ణుని స్తుతి వ్రాయమంటే- వాసుదేవుడు యమునా దాటడం)

న్ని రాత్రిందినాలెన్ని హృదయ బేధ
కాలెన్ని ఆలోచలు ఇలాగ, 
రకంగా ఇది నీ చేతులందున్న
దో తెలియదు, ఇది ఇంతయేర 
తెలిసినా దీనిలో నించి తప్పించుకు
నే అవకాశము లేదు లేర 
దలలేవు, వదిలి క్కడ ఉండాలి 
రుగవు ఇక ఇదే వాస్తవముర

సంధిలో మన సందుశివార్లో
మందులో మతి మండిపడేనూ 
ఎందుకో ఇక ఎందుకనోఈ 
చిందులే మరి చింతలయేనూ
(ఈ ఏడుపుగొట్టు కవిత్వం ఎవరికి పంపించానో కూడా గుర్తులేదు)

నీతలము పులకించి నందముప్పిరిగొనగ 
ణీరవమెడతలచి పగున పవముజత కూడి 
విరళ ధూళిమేఘముల లలతొ కడుపుల కింత 
, వెలయించు తెరువీ పులక నుతియించి అలోలమలరె 
(whatsapp లో post చేసిన దత్తపదికి నా పూరణం - తల , మెడ ,కడుపు , వీపు తో కృష్ణుని స్తుతి వ్రాయమంటే- కృష్ణుని విశ్వరూపము చూసిన క్షణం)

ఈ మధ్యలో శంకరాభరణం blog లో ఉన్న సమస్యాపూరణాలు కొన్నిఈ మూడు రోజుల flow లోనే  
మందు త్రాగి పొందె మరణ మతఁడు 
ప్పులెక్కువయ్యె వ్యవసాయముంజేయ
యటపడగ దారి కానలేక 
పంట గూర్చి బెంగ ధికమై దిగులుతో 
మందు త్రాగి పొందె రణ మతఁడు

కాపురముం గూల్చినట్టి ఘనునకు జేజే
గోపురమున ఆ లంకిణి 
మాపివనము జొచ్చి, సీత మానసమందున
 ల్లట తరలగ, లం 
కాపురముం గూల్చినట్టి -నునకు జేజే 

రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్
రాముని పక్కింట్లోనన్ 
రామం మాష్టారి పిల్ల రాధకి, చెల్లెలు
మ్య జడగంటలిమ్మన 
రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్

కోకిలమ్మకు పుట్టెను కాకి యొకటి
బిడ్డలందరు చదువి వెలుగగా ఒక 
తండ్రి, ఆకతాయిగ తిరుగాడు
చిన్నకొడుకుని గని చింతతో ఇట్లనె 
కోకిలమ్మకు పుట్టెను కాకి యొకటి 

కంటిచూపుతోఁ జంపెడి ఘనులు కలరు
బాలకృష్ణ సినేమాల బ్రాండునిదియె
ఎంత మంది విలన్లు ఏ రీతి వచ్చి
నాభయము పడకుండ తొగొడుతు తన 
కంటి చూపుతో జంపెడి నులు గలరు

ఇంకోరకంగా
బాలకృష్ణ సినేమాలు తమనుకొను
బాలుడొకడు, తెలివి వెర్రి లలు వేయ
మ్మెను తన మనసుతీర బాక్రి వలెను 
కంటి చూపుతో జంపెడి నులు గలరు

తేటగీతి (పంచ పాది) – షట్పది
బాలకృష్ణ సినేమాలు ఋతమనుకొను
బాలుడొకడు, తెలివి వెర్రి  తలలు వేయ
నమ్మెను తన మనసుతీర బాక్రి వలెను
తొడలు కొడుతు శత్రువులను ఎల్లరు తన
కంటి చూపుతో జంపెడి ఘనులు గలరు 

శవము లేచి వచ్చె సంతసమున 
యండమూరి కధలనందు మాంత్రికులెల్ల 
చేతబడులు సలిపి చెరచువారు 
 కథలు చదవగమాగన్న తూగగా 
వము లేచి వచ్చె సంతసమున

టంట టంట టంట టంట టంట 
కోవెలన, గుడికి పరుగిడు బండెద్దుల 
మెడన అప్పుడే వదిలిన పాఠ 
శాల గంటలన్ని కసారె మ్రోగంగ 
టంట టంట టంట టంట టంట

హంతకుఁడు దేవుఁడై పూజలందుకొనెను  
రాజకీయ హత్యలనే నతగ మార్చి 
మంత్రి పదవిరాగా, తన తము మరిచి
సలు నిజము మరుగుజేసి మాయజేసి
హంతకుడు దేవుడై పూజ లందుకొనెను

ఇంకోరకంగా
త్యలను చేసి అదియే నతగ మార్చి 
మంత్రి పదవిరాగా, తన తము మరిచి
సలు నిజము మరుగుజేసి మాయజేసి
హంతకుడు దేవుడై పూజ లందుకొనెను

కారమును త్యజించి ఘనత గనుము
నేను నాది అనుట వదిలి, జీవనమున
సాగుకొలది, శాంతి సౌఖ్య శుభము 
ను పడయుదురు కనునె నీవు నీ అహం 
కారమును త్యజించి నత గనుము.


పుస్తకం బదేల హస్తమందు 
చట చూడు నీకు తెలియు, అంతర్జాల
మున చదువు పరికరములను కందు 
వింక దేని కొరకు నీకు ఈ కాగిత 
పుస్తకం బదేల హస్తమందు?

శివుఁడు గరుడు నెక్కి సీమ కేగె 
రుడు అనగ నేమి నా కొత్త బండది
శివుడనగ నెవరుర నేను గాక 
మ్మ నన్ను తెమ్మ తినుబండారము 
శివుఁడు గరుడు నెక్కి సీమ కేగె

శునకమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్
దునుమాడగ అమ్మహిషిని 
నురాగము తోడ హరుడు య్యను చూడన్ 
ను మోహినియై శబరీ 
శుకమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్

బస్సు నీటఁ దేలె పడవ వోలె 
రిగ నడప లేని లైసెన్సులేనట్టి 
వాహనములయొక్క డ్రైవరులను 
చూసి చూడకుండ జూకించునప్పుడు 
స్సు నీటఁ దేలె డవ వోలె

సీతను పెండ్లియాడె శశిశేఖరుఁ డంబిక సంతసిల్లఁగన్ 
భూలమందు ఎవ్వరు విభూతి కలంగియునెత్త జాలరే 
ని చాపమున్ విరగనా శివుడే తెగ సంతసిల్లుచూ 
గాదిలితోడ మోదమున చ్చెను పెండ్లికి, రాముడా రహిన్ 
సీను పెండ్లియాడె శశిశేఖరుఁ డంబిక సంతసిల్లఁగన్

మేడపైనుండి పడినను మేలు కలిగె 
ఇంటి కెదురుగనున్న మాస్టారి ఇంటి 
పైన ఉన్నట్టి శ్రీలక్ష్మి బైట పడగ 
మె మనసు గ్రహించగా సౌఖ్యమయ్యె 
మేడపైనుండి పడినను మేలు కలిగె

సుకవు లెంద రున్నను మేలు కుకవి యొకఁడు 
సుకవులు తమ కవితల సంతుష్టి చేయ 
టుల ఉండతగదు అది నకి చెప్పి 
కుకవి కవిత మనకు జ్ఞానము కలిగించు
సుకవు లెంద రున్నను మేలు కుకవి యొకఁడు

నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను
న్ను మిన్ను గానయె బండి నడుపుచు 
క్రింద పడిన వేళ నింద వేసి
దుట బండి వాడిని తెగడగా వచ్చు 
నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను 

సారా త్రాగుమని చెప్పి సద్గురు వయ్యెన్
రా తీయగ స్వామిని
వీరావేశము వలదుర బిడ్డా, శ్రీ హరి 
రాధనామృతము మన 
సారా త్రాగుమని చెప్పి ద్గురు వయ్యెన్

వాడిన పువ్వులే తగును వారిజనేత్రుని నిత్యపూజకున్
వేడుక తోడ పువ్వులను హేమము కూర్చి తయారు చేయగా 
వీని భక్తితో మనము శ్వరసాధనలోన అర్చనన్
వాడిన పైడి పుష్పములు మార్జన చేయుచు ప్రోవి చేసి ఆ 
వాడిన పువ్వులే తగును వారిజనేత్రుని నిత్యపూజకున్

రతము ముగియకుండ రమణి లేచె
సుముఖయై సుదతి రసమయ వేళలలోన 
తిని చేరి సుఖము డయ తలువ 
బిడ్డ ఏడుపు విని బెంగడిల్లుచు తల్లి 
తము ముగియకుండ మణి లేచె
(మరీ rough గా పూరించడమంటే ఇదే)
ఇలా వ్రాసిన తర్వాత నాకు కొంచెం విముఖత కలిగింది, తెలిసిన తెలుగుతో ఏ మంచి పుస్తకాలు చదవకుండా ఇలా అడ్డదిడ్డంగా వ్రాసే బదులు కొంచెం మంచి పుస్తకాలు చదివి మెళకువలు నేర్చుకొని రసమయ కవిత్వం వ్రాయాలన్న నా late వయసు కోరిక

ద్విగుణిత ఉత్సాహంలో
తె కవితలు వ్రాసి నేను వెలిగించంగా
చూపగ తెల్లారెను
పొచూరెను నేర్చుకొనుట పొడగాంచంగా


సశేషం