నేను దాటని నా జీవితం
నేను అన్న అహం - నేను చూసిన భవం
కలిస్తే, జ్ఞ్యాపకంలో నిలిస్తే - అనుభవం
అనుభవం స్మరిస్తే - అంతరంగం తెరిస్తే
అర్ధమయ్యే పరమార్ధం - నిజం
నాకెదురైన అనుభవాల
నేను నమ్మిన నిజాల
కనుసన్నలలో నడిచే నేను
కరిగి ప్రవహించే క్షణాల
చెలగి విరచించే పదాల
నేను అన్న అహం - నేను చూసిన భవం
కలిస్తే, జ్ఞ్యాపకంలో నిలిస్తే - అనుభవం
అనుభవం స్మరిస్తే - అంతరంగం తెరిస్తే
అర్ధమయ్యే పరమార్ధం - నిజం
నాకెదురైన అనుభవాల
నేను నమ్మిన నిజాల
కనుసన్నలలో నడిచే నేను
కరిగి ప్రవహించే క్షణాల
చెలగి విరచించే పదాల
మెరిసి రవళించే గీత కావ్యం - నా జీవితం