నిజంగా ఆలోచనకి వచ్చినవన్నీ filter లేకుండా వ్రాసేస్తే - "ఏప్రిల్ 1 విడుదల" సినిమా లాగ
ఇలాగ ఎందుకనిపించిందంటే మొన్న RK వాడి old student మోహన్ తో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు నేను నా కోసం వ్రాయడం మానేసి జనాలకోసం వ్రాయడం మొదలెట్టానని comment వచ్చింది అని చెప్పాడు. చాలాసేపు ఆలోచనలో పడ్డాను. అప్పుడు అనిపించింది ఎవరో అన్నారని ఇంత సేపు ఆలోచిస్తే నేను పూర్తిగా ఎవరేమనుకుంటున్నారో అని definite గా నాకు తెలియకుండానే effect అయి వ్రాస్తున్నానని. ఇప్పుడు వ్రాసే దాంట్లో force ఉందా లేదా తరువాత.
అయినా ఎవడి గోల ఎవడికి కావాలి. ఎవడి ఆత్మఘోష వాడిది. నేను మొన్న రాంబాబు తో మాట్లాడితే వాడన్నాడు. నువ్వు ఇప్పుడు వ్రాసే దాంతో నాకు పెద్ద పరిచయం లేదు. నేను comment చెయ్యను, నీ బాధలు నువ్వు పడు అని. సరే ఇప్పుడు filter తీసి వ్రాస్తే ఎమోస్తుందో చూద్దామని మొదలెట్టాను. ఏ ఆలోచన వస్తే అదే.
1 . అమ్మలు ఇంకా phone చెయ్యలేదేమిటి??
2 . పిల్లల school seats ఎలా - ఈ dibrugarh లో ఎవడిని పట్టుకుంటే వస్తాయి??
3 . ఇంకా ఇల్లు వెతకాలి - ఎప్పటికవుతుందో
4 . family shift చెయ్యాలి - car కూడా
5 . నాన్నగారికి ఎలా ఉందొ - ఆయనకేమైనా అయితే ఎలా??
6 . ఈ work site లో grip ఎలా వస్తుంది?
7 . వాడెవడో జాతకం వాడు May నించి బాగుంటుంది అన్నాడు - నిజంగానే బాగుంటుందా??
8 . ఈ తొక్కలో blog bore కొడుతున్నాది . పాఠాలు చెప్పినట్టు ఇదేమిటో వ్రాస్తున్నాను. నాకే సరిగ్గా నచ్చటంలేదు. ఇంకేవడికి నచ్చుతుంది. నచ్చుకుంటే నచ్చుకున్నారు పొతే పోయారు వదిలేయి.
9 . ఈ అగర్వాల్ గాడి నస ఏమిటి. వెధవ ఉద్యోగం 20 ఏళ్ళు అయినా ఈ మట్టి గోల ఏమిటో. చెత్తకాయి civil engineering . పైకి royal civil అని ఫోజులు.
10 . సొంత company పెడితే ఏమైనా సుఖం ఉంటుందేమో? risk part తలుచుకుంటే భయం వేస్తుంది. అయినా చూద్దాం ఏమవుతుందో.
11. ఇన్ని మందులు వాడినా దగ్గు తగ్గటం లేదు. ఇంకేమి చేయాలి.
12 . ఇదేమిటి నా planning చెబుతున్నాను - నా ఆలోచనలు ఇంతేనా??
13 . నేను బాగా domestic life కి అలవాటు పడిపోయినట్టున్నాను. అందుకే priority లో ఈ points వచ్చాయి.
14 . నిజంగా ఆలోచనలలో fire రావాలంటే ఏమి చెయ్యాలో. అసలు fire ఎందుకు ప్రశాంతత లేకుండా - ఉన్న మంటలు సరిపోకా ఇంకా fire.
15. ఓంకార పంజర సుఖీ - ఉపనిషదుద్యాన కేళీ కలకంఠీ - ఆగమ విపిన మయూరీ- ప్రత్యక్ష మాహేశ్వరీ
16 . మధ్యలో ఇదేంటో - మూడు ఇడ్లీలు తిని ఓం అన్నట్టు - ఇది దేనికి ఉపమానం బాబు??
17 . సత్సంగత్వే నిస్సంగత్వం - నిస్సంగత్వే నిర్మోహత్వం - నిర్మోహత్వే నిశ్చల తత్త్వం - నిశ్చల తత్వే జీవన్ముక్తిహి
18 .senseless life
19 .దంష్ట్రా కరాళానిచతే ముఖాని - దృష్ట్వైవ కాలానల సన్నిభాని - దిశోనజానే నలభేచ శర్మ - ప్రసీద దేవేశ జగన్నివాస
20. ఇదేంటి నేను ఆఖరి ద్వారం తెరిచినట్టు - ద్వారం తెరిచియే ఉన్నది
ఇంకా చాలు ఏమి వ్రాసానో చూద్దాం అనిపించింది - సరే రేపు చూద్దామని కట్టేసి పడుకుంటున్నాను
మళ్ళీ ఇవాళ తెరిచి చూస్తె నిన్న వ్రాసినవి చూసి ఏమి అనిపించలేదు.
నా friends కి ఏమనిపిస్తుందో ఈ పైనున్నది చదివి.
సశేషం

21. The weaker zones are the tentacles of the ventricle - ఇదేమి అనుప్రాసమో - బాగా పిచ్చి పట్టినట్టుంది.